పూరి ఆకాష్ చేతులమీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకును సినీ హీరో గా టాలీవుడ్లోకి పరిచయం చేశారు. పూరి జగన్నాథ్ కొడుకు పేరు “ఆకాశ్” ప్రస్తుతం ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం బ్యాచ్. ఈ చిత్రం ని బాగా పాపులర్ చేసేందుకు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చేతుల మీద ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక ఈ సినిమా గురించి పూరి ఆకాష్ మాట్లాడుతూ”ట్రైలర్ చూశా”చాలా ఆసక్తికరంగా ఉంది.ఈ సినిమాలో రఘు […]