బెంగళూరు పబ్ లో అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రోజా.. ఏకీపారేస్తున్న నెటిజెన్లు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ రోజాకు ప్రత్యేకమైన పరిచయం అవ‌స‌రం లేదు. ప్రస్తుతం ఏపీ మినిస్టర్‌గా కొనసాగుతున్న ఈమె నిత్యం టిడిపి, జనసేన నేతలపై వీరుచకుపడుతూ వార్తల్లో సంచలనంగా నిలుస్తుంది. ఒకప్పుడు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోయింది. ఇక రోజుకో వివాదం ఈమెకు అల‌వాటైపోయింది. ఎప్పటికప్పుడు ఎంతోమంది విమర్శలకు లోన‌య్యే రోజా.. తాజాగా మరోసారి వివాదంలో చెక్కుకుంది. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బెంగళూరులో గ్రాండ్గా జరుపుకుంది. బెంగుళూరు […]

చిరునవ్వులు చిందిస్తూ అమ్మ ఒడిలో కనిపిస్తున్న ఈ బుజ్జి పాపని గుర్తుపట్టారా.. ఆమె సౌత్ లో బిజీ హీరోయిన్..?!

గత కొంతకాలంగా త్రో బ్యాక్ థీం తో సినీ సెలెబ్రిటీస్ చిన్నప్పటి పిక్స్‌ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో తన అదృష్టాన్ని […]

న్యూ ఇయర్ లో మెగా కోడలు లావ‌ణ్య రెసెల్యూషన్స్ ఇవే నట..

మెగా హీరో వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో ఘనంగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన‌ సంగతి తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ వ్యవాహిక జీవితంలోనికి అడుగుపెట్టి.. మెగా ఇంటి కోడలు అయింది. ఇక గ‌తేడాది వైవాహి జీవితంలోకి అడుగుపెట్టిన లావణ్య ఈ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. తన న్యూ ఇయర్ రిజర్వేషన్లను సోషల్ మీడియా వేదికగా వివరించింది. మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేసింది. అంతేకాకుండా 2024 […]

ఆ స్టార్ యాంకర్ పర్సనల్ లైఫ్ రోడ్ పైకి..వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్..

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక ప‌రిచ‌యం అవసరలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి కొత్త ఏడాది నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఓ స్టార్ హీరో, స్టార్ యాంకర్ జీవితాల పై ఆయన చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా పాపులర్ అయిన వేణు స్వామి చెప్పినవి దాదాపు నిజమవుతుందని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా […]

షూటింగ్ కంప్లీట్ అయిన 8 ఏళ్లకు ఓటీటీలోకి తమన్నా దటీజ్ మహాలక్ష్మి..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న దట్ ఇజ్‌ మహాలక్ష్మి మూవీ థియేటర్లోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి 8 ఏళ్ల అవుతున్నఇప్పటివరకు ఈ మూవీ రిలీజ్ చేయలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను నేషనల్ అవార్డ్‌ దక్కించుకున్న కంగనారనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా తెర‌కెక్కించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2016లో ఈ సినిమా షూటింగ్ […]

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు.. వాటి రిలీజ్ డేట్‌లు ఇవే..

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సినిమాలన్నీ కంటెంట్ ఉన్నా, లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీలుగా ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. […]

చిరంజీవి – ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని తెలుసా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్‌గా మారాడు చిరంజీవి. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత 20 సంవత్సరాల క్రితం చిరంజీవి – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రావాల్సిన ఓ సినిమా […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. ముహూర్తం పిక్స్.. వేదిక ఎక్కడంటే..?

వై ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే పెళ్లి పీటలేకనున్నాడు. ఈ మధ్యకాలంలో షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ప్రేమించిన అమ్మాయి తోనే అత‌డి పెళ్లి చేసేందుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ […]

బూతులు తిడుతూ రెచ్చిపోయిన హాట్ యాంకర్.. న్యూ ఇయర్ రోజు వైరల్ గా సెన్సేషనల్ వీడియో..

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయినా అనసూయకు ఆ షోలో వేసుకున్న దుస్తులపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇక అనసూయ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రోల్స్ ఎంతగా ఎదురైతే అంతగా రెచ్చిపోయి మరి ఈ హాట్ బ్యూటీ సమాధానాలు చెప్తూ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తగ్గేదేలే అన్నట్లు.. నా బట్టలు, నా ఇష్టం విమర్శించడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నిస్తుంది. […]