అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన సైఫ్ అలీఖాన్.. సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్న హీరో.. ఆ గాయం పనిలో భాగమేనట..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలి ఖాన్ ఇటీవల ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న సైఫ్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర్వవేగంగా జరుగుతుంది. ఇక షూటింగ్ నేపథ్యంలోనే ఎన్టీఆర్, సైఫ్ మధ్యన జరిగే యాక్షన్స్ స‌న్నివేశాల సమయంలో సైఫ్ కు ప్రమాదం జరిగిందని.. మోచేతికి, మోకాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల […]

భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ సన్ని లియోన్.. ఇంతకీ ఏం బిజినెస్ అంటే..?

స్టార్ బ్యూటీ సన్నిలియోన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో పోర్న్ స్టార్ గా ఎన్నో సినిమాల్లో నటించిన సన్నీ.. తర్వాత ప‌లు సినిమాల్లో ఆకట్టుకుంది. ఇప్పటికే ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సన్నిలియోన్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. ఈమె పేరు చెప్పగానే ఫోర్న్ స్టార్ అనే ఆలోచన అందరిలోనూ మెదులుతుంది. సినిమాలలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన వ్యాంప్‌పాత్రలో మాత్రమే నటించి మెప్పించినా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సామాజిక కార్యక్రమాలు.. గొప్ప […]

అప్పట్లోనే చైనాలో ప్రభంజనం సృష్టించిన తెలుగు సినిమా.. ఏదో తెలుసా..?

పాన్ ఇండియా అంటూ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ.. మన తెలుగు సినిమా ఎప్పుడో పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ప్రభంజనాలు సృష్టించింది. చైనాలో కూడా మన తెలుగువారి సినిమా ఒకటి రిలీజై సక్సెస్ సాధించడమే కాదు అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడి కీర్తిని సంపాదించింది. 1951 దశకంలో తెలుగు సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు కానీ.. అప్పట్లోనే తెలుగు సినిమాలు ఎన్నో చోట్ల ప్రదర్శించబడ్డాయి. […]

అయోధ్య రామ ప్రతిష్ట సమయంలోనే ప్రసవించిన ముస్లిం మహిళ.. బిడ్డకు రాముడి పేరు..

ఒక మ‌తాని మ‌రొక‌రు వ్యాఖ్యలు చేసుకునే స్థాయి నుంచి పరమత సహనం అనే స్థాయికి భారతదేశం ప్రస్తుతం ఎదుగుతుంది. విశ్వ గురువుగా చెప్పుకోదగిన దేశంగా భారతదేశం మారబోతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిని చాలామంది ముస్లిములు స్వాగతించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు వేడుకను చూసి ఆనందించారు. మసీదులకు సంబంధించిన కొంతమంది మౌలాలీలు అయోధ్యకు వెళ్లి మరి రాముడి ఆలయ ప్రారంభం, బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను […]

చెల్లెలి ఎంగేజ్మెంట్ వేడుకల్లో డ్యాన్స్ తో అదరగొట్టిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన న్యాచురల్ నటనతో లేడీ పవర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న సాయి పల్లవి సోదరి పూజకనన్ త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన సోదరి నిశ్చితార్థం గ్రాండ్ లెవెల్ లో జరిగింది. ఇక సాయి పల్లవి డ్యాన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె […]

ఆ విషయంలో బాలీవుడ్ కు షాక్ ఇస్తున్న జక్కన..

రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగానే టాలీవుడ్‌కు గర్వకారణం అని చెప్పవచ్చు. రాజమౌళి లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ ఇండియాలోనే లేడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన ఇండియన్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నెంబర్ వన్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు కొత్తగా రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటుంటే వాళ్ళు చాలా […]

‘ దేవర ‘ లో జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తక్కువ డేట్స్ కేటాయించిందని.. ఈ సినిమాలో జాన్వి కపూర్ చాలా తక్కువ సమయంలో మాత్రమే కనిపిస్తుందని జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం అంటూ సోషల్ మీడియాలో […]

ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే ఈ సినిమా త‌ర్వాత‌ ప్రభాస్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. ఇక తాజాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎప్పుడులా యాక్షన్ మూడ్‌లో కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంటుందని.. ఇందులో ప్రభాస్ […]

ఆసుపత్రిలో జాయిన్ అయిన ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్.. కారణం అదేనా..

ప్రముఖ నటుడు బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీ ఖాన్ కు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆది పురుష్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక తాజాగా సేఫ్ అలీ ఖాన్ కు సంబంధించి ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. మోకాలు, భుజానికి తీవ్ర గాయాలు అయినాయని శాస్త్ర చికిత్స కోసం […]