పాన్ ఇండియా స్టార్ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ భార్య హఠాత్ మరణం.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ ఇంట‌ తీవ్ర విషాదం నెలకొంది. అతని భార్య రోహి హఠాత్ మరణం పాలయ్యారు. అయితే సెంథిల్ కుమార్ భార్య యోగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆరోగ్య పరిస్థితి విష‌మించ‌డంతో చడంతో ఆమె హఠాత్ మరణం పొందింది. ఈ మరణంతో సైంథిల్ […]

అనుష్క, కాజల్, నయన్ సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పే ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా వీళ్లంతా స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్ స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రజెజ్స్‌కి అందరూ ఫిదా అవుతూ ఉంటారు. కానీ వీరు కెరీర్ లో సక్సెస్ లో అంతే ఎక్కువ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిసి గురించి ఎవరు తెలుసుకోరు. ముఖ్యంగా అనుష్క, కాజల్ లాంటి వారికి సరిగ్గా తెలుగు రాదు. అప్పుడు కచ్చితంగా వారికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవారు. […]

వాట్ : డైరెక్టర్ కాకముందు అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా నటించాడా.. ఆ సినిమా ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా రాణించాలంటే అందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అహర్నిశలు సినిమా కోసమే శ్రమించాల్సి ఉంటుంది. అలా ఆయన రూపొందించిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటూ టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తెర‌కెక్కించిన రాజా ది […]

గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత అంటే ఎవరో తెలుసా.. ? ఆ పేరు వెనుక అసలు సీక్రెట్ ఇదే..

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి సక్సెస్ సాధించాయి. గీత ఆర్ట్స్ తో పాటు గీత ఆర్ట్స్ 2ను కూడా నిర్మించి ఆ బ్యానర్ పై కూడా చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అల్లు అరవింద్. 1974లో బంట్రోతు భార్య అనే మూవీతో గీత ఆర్ట్స్ […]

నీకు సింగిల్ గా ఇష్టమా.. గ్రూప్ గా ఇష్టమా అంటూ ఆ హీరోని సిగ్గు లేకుండా అడిగేసిన రీతు చౌదరి.. పరమ చెత్త బూతు కంటెంట్‌..

మొదట బుల్లితెరినట్టుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తర్వాత జబర్దస్త్ ద్వారా భారీ పాపులారి దక్కించుకుంది బోల్డ్ బ్యూటీ రీతు చౌదరి. హైపర్ ఆది టీంలో ఆమె పదుల సంఖ్యలో స్కిట్లు చేసి పాపుల‌ర్ అయ్యింది. సడన్గా జబర్దస్త్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు జనాలుకు అందుబాటులో ఉంటూ పొట్టి బట్టలు, దారుణమైన స్క్రీన్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్‌ చేస్తూ ఉంటుంది. ఇలా బోల్డ్ ఇమేజ్ కలిగిన ఈ అమ్మడు గ్లామరస్ […]

సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి ఏడవ తరగతి లోనే అలాంటి పనులు చేసిందా.. పిల్ల మహాముదురే..

ఫిదా సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి భానుమతిగా పక్కా తెలంగాణ యాస‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయి పల్లవి. ఎప్పుడూ నవ్వుతూ నాచురల్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ లెటర్ ఎప్పుడు రాసింది అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చింది. ఈమెకు ఓ లవ్ స్టోరీ కూడా ఉందంట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి వయసుతో సంబంధం లేదు అంటూ ఉంటారు. అలాగే ఆమె కూడా తన ఏడో […]

పుష్ప 2 సెట్స్ లో క్రేజీ పిక్ క్లిక్ చేసిన శ్రీవల్లి.. వారెవా అదిరిపోయిందిగా..

నేషనల్ క్రష్‌ రష్మిక మందన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్న‌ది తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఫుల్ బిజీ బిజీగా దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను ద‌క్కించుకుంటూ మరింత పాపులార్ అవుతున్న‌ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఇక గతంలో ర‌ష్మిక‌ మరో పాన్ ఇండియా సినిమా.. పుష్పా సినిమాలో నటించింది. ఈ […]

సెకండ్ మ్యారేజ్ పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన జగతి ఆంటీ.. పోస్ట్ వైరల్..

బుల్లితెర నటి జగతి ఆంటీ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గుప్పెడంత మనసు సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఈ సీరియల్ లో ఎంతో చక్కగా సంప్రదాయ కట్టుబొట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బుల్లితెర పై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సంచలనాలను సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. సీరియల్ లో చాలా పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలు ఆరబోస్తూ రీల్ లైఫ్ రియల్ లైఫ్ అసలు […]

ఓ మై గాడ్: సాయి పల్లవి ఇప్పటివరకు ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందో తెలుసా.. వాటి రిజల్ట్ ఏంటంటే..?!

సౌత్ స్టార్ హీరోయిన్‌ల‌లో సాయి పల్లవి ఒక‌టి. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సాధారణంగా వైద్యురాలు. నటన అంటే ఇష్టంతో వైద్యరంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పెళ్లిని కూడా వాయిదా వేసి మరి నటనతో తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కాగా ఇటీవల తన చెల్లెలు పెళ్లి చేయడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ.. మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ […]