సిద్ధార్థ్ శుక్లా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్ 3 టీజర్ మీ కోసం…!

కరోనా వల్ల చాలా సినిమాలు థియేటర్లో విడుదల కాకుండా పోయాయి. దీంతో చాలా మంది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. మరికొందరు వెబ్ సీరిస్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్3ని మే 29 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ హీరో సిద్ధార్థ్ శుక్లా ఫస్ట్‌ ‌లుక్ రివీల్ చేశారు. హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్‌ను అగస్త్యా రావ్‌గా పరిచయం చేస్తూ షేర్ […]

విజయ్ ” లైగ‌ర్ ” టీజ‌ర్ వాయిదా..?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు..విజయ్ దేవరకొండ. చాలా మంది విజయ్ కు ఫ్యాన్స్ అయిపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త రకం ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న లైగర్ సినిమా టీజర్ విడుదల కానుంది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ప్ర‌స్తుతం కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో దేశం కకావికలంగా […]

బాలయ్య “అఖండ “టీజర్ మీకోసం..!

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ లో మూడోసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్లవ నామ సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతవరకూ బీబీ 3 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్, అలాగే సినిమా పేరుని తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. బోయపాటి శ్రీను బాలయ్య బాబు ఇదివరకు లెజెండ్, సింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు […]

ఖిలాడి నుండి సర్ప్రైజ్ ఎప్పుడంటే..!?

మాస్ మహారాజ రవితేజ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా ఖిలాడి అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి జత కట్టబోతున్నారు. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్నారు.రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాను హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అందరికి విదితమే.. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అన‌సూయ‌, అర్జున్‌తో పాటు మ‌ల‌యాళ హీరో ముకుంద‌న్ ముఖ్య పాత్ర‌లో కనపడబోతున్నారు. […]