ఎస్ ఆర్ కళ్యాణమండపం ఫస్ట్ డే కలెక్షన్స్ ..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా చిన్న హీరోల హవానే జరుగుతోంది. అయితే ఇప్పుడు యువ హీరో అయినటువంటి కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ కలిసి నటించిన తాజా చిత్రం ఎస్.ఆర్.కళ్యాణమండపం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 6న విడుదల అయింది. అయితే ఈ సినిమా కరోనా తర్వాత విడుదల కావడం విశేషం. ఇక ఈ సినిమా ట్రైలర్ తో పాటు, సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవ్వడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్లు […]