Tag Archives: tolywood news

రాజ‌మౌళికి షాకిచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఏం జ‌రిగిందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబర్‌ 13న విడుద‌ల చేయనున్నారు. అయితే అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న సినిమాను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూప‌ర్ హిట్ మూవీ

Read more

అశోకవనంలో టాలీవుడ్ యంగ్ హీరో `క‌ళ్యాణం`!

`ఈ నగరానికి ఏమైంది` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్.. `ఫ‌ల‌క్ నామా దాస్` సినిమాతో మాస్ ఆడియన్స్‌ని ఆక‌ట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న `పాగల్` అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందే డిఫ‌రెంట్ టైటిల్‌తో మ‌రో సినిమాను స్టార్ట్ చేశాడు. అదే `అశోకవనంలో అర్జున కల్యాణం`. విద్యాసాగర్‌ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌

Read more