వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సౌండ్ పెంచేశాడు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నాని చాలా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నాని వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో మళ్లీ తన సౌండ్ పెంచేశారు. ఈ సారి ఏకంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ను టార్గెట్ చేయడంతో పాటు మళ్లీ జగనే సీఎం.. లోకేష్ కాచుకో అంటూ వార్నింగ్ కూడా […]
Tag: tollywood
కేబినెట్లో మార్పులు.. బాబుకు బిగ్ సవాల్ ఎదురుకానుందా..?
ఏపీ కేబినెట్లో మార్పులు, చేర్పులు జరుగుతాయని గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. కేబినెట్లోకి కొత్తగా వచ్చే మంత్రులు వీళ్లే అంటూ పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ ప్రచారం గట్టిగా నడుస్తోంది. కొత్తగా కేబినెట్లోకి వచ్చే మంత్రుల కంటే ఎవరు బయటకు వెళతారు ? అన్నది కూడా ఆసక్తిగా మారింది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు, సీనియార్టీలను బ్యాలెన్స్ చేయడం చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. అలాగే ఈ […]
రజనీకి వైసీపీలో కొత్త కష్టం.. ముందు నుయ్యి.. వెనక గొయ్యి…!
వైఎస్సార్సీపీ మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి రాజకీయంగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. రజనీ గత ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యేగాను… ఇటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఓ రేంజ్లో హవా చెలాయించారు. వైసీపీలో ఎంతోమంది సీనియర్లకు రానీ లక్ ఆమెకు వచ్చింది. ఎమ్మెల్యే అయిన తొలి టర్మ్‌లోనే ఏకంగా మంత్రి అయిపోయారు. గత ఎన్నికలకు ముందు నుంచే రజనీకి రాజకీయంగా వైసీపీలో కష్టాలు మొదలయ్యాయి. ఆమెను బలవంతంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు […]
గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఏపీ ప్రభుత్వం హెల్ఫ్‌లైన్ : మంత్రి కొండపల్లి
– ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామన్న మంత్రి – హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని కోరిన మంత్రి ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా, గల్ఫ్ దేశాలలో నెలకొన్న, పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని, రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న […]
స్పిరిట్ నుంచి ప్రకాష్‌రాజ్‌ను తప్పించారా.. తప్పుకున్నాడా…?
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ‘స్పిరిట్’ కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. పైగా యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు సందీప్ వంగా డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో స్పిరిట్ మీద అంచనాలు మామూలుగా లేవు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ […]
హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్లో యూత్‌ఫుల్ లవ్ డ్రామా .. ట్రెండ్ సెట్ మూవీ…!
లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జానర్స్ కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. శ్రీ హన్సిక […]
బాబు గారు వీళ్లను పక్కన పెట్టేశారా…?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా జట్టుకట్టి మరి ఎన్నికలకు వెళ్లారు. జనసేన, బీజేపీ పార్టీలకు సీట్లు కేటాయించే క్రమంలో సొంత పార్టీకే చెందిన చాలా మంది సీనియర్లను, కీలక నేతలను కూడా సీట్లు ఇవ్వకుండా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో యువనేతలను ఎంకరేజ్ చేసే క్రమంలో పార్టీలో చాలా మంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే కొందరు కీలక నేతలకు ఎమ్మెల్సీలు […]
నాడు వైఎస్ బాబును కొట్టిన దెబ్బే ఇప్పుడు జగన్‌కా…?
ఏపీ రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు.. వ్యూహాలు , ప్రతి వ్యూహాలతో రాజకీయం ఎప్పుడూ హీటెక్కుతూనే వస్తోంది. గతంలో చంద్రబాబు, వైఎస్సార్ మధ్య రాజకీయ పరమైన పోటీ ఉన్నప్పుడూ రాజకీయం ఎలా ఉండేదో.. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్య కూడా అంతే హీట్‌గా నడుస్తోంది. 2009 ఎన్నికల్లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఏ అస్త్రం వాడి చంద్రబాబును ఆ ఎన్నికల్లో దెబ్బ కొట్టారో ఇప్పుడు అదే అస్త్రం వాడి చంద్రబాబు కూడా […]
KRR సైన్స్ ఎక్స్పో: గుప్తులు, చోళులు, కాకతీయుల నాణేలు
– 204 దేశాల కరెన్సీ, రాచముద్రలు, స్టాంపులు కూడా – 30 ఏళ్లుగా సేకరిస్తోన్న ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి – ఎక్స్పో ప్రారంభించిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ అభిలాష్ ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని తడికలపూడి కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 2026 సైన్స్ ఎక్స్పో గ్రాండ్‌గా నిర్వహించారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్ తారక్ అభిలాష్ సైన్స్ ఎక్స్పో ప్రారంభించగా… తడికలపూడి ఎస్సై కె. చెన్నారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ […]









