టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరు అబుదాబి, దుబాయ్ అంటూ డెస్టినేషన్ నగరాల్లో రెగ్యులర్‌గా విజిట్లు చేస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుకుమార్‌తో తన ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకే చరణ అరబఖ్ు వెళ్ళాడు అంటూ గుసగుసలు వినిపించాయి. సుకుమార్‌తో ఆర్సి 17 చర్చలలో భాగంగా చరణ్ గల్ఫ్‌కి వెళ్లొచ్చాడని.. రంగస్థలం తర్వాత అదే రేంజ్ ప్రాజెక్ట్ కోసం చరణ్, సుక్కు సీరియస్‌గా చర్చలు […]
Tag: tollywood
తల్లి నగలు తాకట్టు.. కుర్ర హీరోకు కష్టాల్లో అండగా ప్రభాస్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా ఒకప్పుడు శర్వానంద€్ పేరే వినిపించేది. నాచురల్ స్టార్ నానికి గట్టి పోటీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. అయితే తర్వాత శర్వా మెల్లమెల్లగా ట్రాక్ తప్పుతూ వచ్చాడు. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో తన పంథా మార్చుకుని.. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సక్సెస్ రేట్ తగ్గుతువస్తుంది. ఇక శర్వానంద్ గతంలో కో అంటే కోటి సినిమాలో నటించిన […]
నాకు కొంచెం తిక్కుంది.. అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న.. ఎస్. జె. సూర్య
స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఎస్. జె. సూర్యకు సౌత్ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన సూర్య.. ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు.. నాని సరిపోదా శనివారం సినిమాల్లో నెగటివ్ షేడ్స్‌లో నటించిన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ” వీరా ధీరా సుర ” సినిమాలో పోలీస్‌గా […]
బన్నీ – అట్లీ కాంబో మూవీ పై ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. ఆ ట్విస్ట్ కు మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గాను క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. నెక్స్ట్ సినిమా అట్లీతో ఉండబోతుందని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఈ సినిమా కోసం ఏకంగా బన్నీ రూ.175 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడట. అలాగే ప్రొడక్షన్ బ్యానర్స్ సన్ పిక్చర్స్.. లాభాలలో 15% బన్నీ తీసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక […]
ఈ అమ్మడు వేలకోట్ల యుహారాణి.. ఓ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో గెస్ చేయగలరా..?
ఇండియన్ క్రికెట్ లవర్స్ అంతా ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక మొట్టమొదటి మ్యాచ్ కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జోరుగా సాగింది. ఇక ఐపీఎల్‌ను కేవలం క్రికెట్ లవర్స్ మాత్రమే కాదు.. అన్ని రంగాల వారు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఆటతో పాటు.. అందం కూడా తోడైందంటే ఇక ఆ కిక్ వేరే లెవెల్ లో […]
బన్నీలా బాలీవుడ్ ఒక్కరు కూడా ఉండలేరు.. స్టార్ కొరియోగ్రాఫర్..!
స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గణేష్ ఆచార్య తాజాగా యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్‌తో కంపేర్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. గణేష్ ఆచార్య పుష్ప రెండు పార్ట్‌లకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. […]
పవన్ డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటిన పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలవిషయంలో స్పీడ్ బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేవలం డిప్యూటీ సీఎం గానే కాక.. ఐదు శాఖల మంత్రిగాను కొనసాగుతున్న పవన్.. రాజకీయాల్లో పూర్తిగా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయన […]
SSMB 29: త్వరలో ఓ మాస్టర్ క్లాస్ మూవీ.. అంతకుమించి నో వర్డ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్, ప్రెస్టేజియస్ మూవీ SSMB 29. రాజమౌళి డైరెక్షన్లో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. ఎప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అంటూ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది మహేష్ కెరీర్లోనే కాదు.. రాజమౌళి కెరీర్లో కూడా అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇక […]
AAA: అట్లి సినిమాకు బన్నీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుస్తే కళ్ళుతేలేస్తారు..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప ఫ్రాంచైజ్ హిట్లతో నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2తో ఏకంగా రూ.1800 కోట్లు కొల్లగొట్టి సాలిడ్ సక్సస్‌ను ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా విషయంలో బన్నీ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని.. ఫ్యాన్స్‌ను అసలు డిసపాయింట్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే ఎంతో మంది పేర్లు వైరల్ గా […]