బన్నీ ఎమోషనల్ ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆర్య మూవీ 2004, మే 7న రిలీజ్ అయ్యి నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ఆర్య చిత్రం రిలీజ్ అయ్యి నేటికి 17 ఏళ్లు అవుతుంది. ఇది నా లైఫ్ చేంజింగ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఫీల్ […]

ఎఫ్ 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..!

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 అనే మూవీ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ తోనే ఎఫ్ 3 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మూవీ హిట్లతో ఫుల్ జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. ఆగ‌స్ట్ 27న ఈ మూవీని […]

వామ్మో: చై – సామ్ ల ఆస్తుల విలువ అంతనా..?!

టాలీవుడ్ బెస్ట్ జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. వీరు ప్రేమించి వివాహం ఆడి ఇప్పుడు అటు వృత్తిపరంగా, ఇంకా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ రాణిస్తున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ల జంట సంపాదన సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. గత పదేళ్లగా సినిమాలు చేస్తున్న సమంత బాగానే ఆస్తులను కూడబెట్టిందట. ప్రస్తుతం సామ్ ఆస్తుల […]

ఓటీటీపై దృష్టి పెట్టిన బాలయ్య భామ..?

ప్రస్తుతం ఉన్న క‌రోనా శంక్షోభం వల్ల డిజిట‌ల్ ప్లాట్ఫారం కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రేక్షకులు టైం పాస్ కోసం ఎక్కువగా ఓటీటీనే ఆశ్ర‌యిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్ర‌ముఖులు కొత్త ఓటీటీ సంస్థ‌లు ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఇప్ప‌టికే ఆహా అనే సరికొత్త ఓటీటీ ప్లాట్ ఫాంన్‌ను అల్లు అర‌వింద్ మొదలు పెట్టగ, త్వ‌ర‌లో నాగార్జున కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టనున్నారు అని వార్తాలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు అందాల బొద్దు […]

ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు బన్నీ ఫిదా..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా గతంలో ఎన్నడూ చూడని సరి కొత్త మాస్ లుక్ లో కనిపించనున్నాడు . ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా తీవ్రత కారన్నగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం […]

మహేష్ సరసన బాలీవుడ్ భామ…?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. గతంలో వీళ్లిద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం అందారికి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ […]

పూరీని వేడుకుంటున్న రౌడీ ఫ్యాన్స్ ..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ చిత్రం నుండి అప్ డేట్స్ కోసం అభిమానులంతా ఎప్పటినుండో వేయిట్ చేస్తున్నారు. దీనితో కనీసం తమ రౌడీ హీరో విజయ్ లుక్ నైనా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారట విజయ్ ఫాన్స్. పూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనిలో బాలీవుడ్ అందాల భామ అనన్య పాండే హీరోయిన్ […]

గూఢచారి హీరో పెద్ద మనసు..!

ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే సోనూసూద్ వంటి స్టార్ హీరోలు కరోనాతో బాధ పడుతున్న ప్రజలకు తమ వంతు సాయం చేస్తూ రియల్ హీరోస్ గా పేరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు వారికీ కావాల్సిన అవసరాలను తీరుస్తానని ప్రకటించారు. అలాగే తాజాగా హీరో అడివి శేష్ కూడా కరోనా క్లిష్ట పరిస్థితిలో తన వంతు సాయం చేసి నిజమైన […]

ravi teja

ఖిలాడి మూవీ విడుదల వాయిదా..?

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ ఖిలాడి. ప్లే స్మార్ట్ అనేది ఈ మూవీ టాగ్ లైన్. రవితేజ మరోకసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చితం ఇది. జయంతీలాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ హవీష్ ప్రొడన్స్ పతాకం పై ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రంలో భాగస్వామి కావటం మరో విశేషం. అసలు అంతా బాగుంటే ఈ చిత్రాన్ని మే 28న […]