టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై అటు అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు రా ఏజెంట్‌గా మొదటిసారి […]
Tag: tollywood
సందీప్ కిషన్ గొప్ప మనసు..!
యావత్ ప్రపంచం అంతా కరోనాతో అతలాకుతలం అయిపోతుంది. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం అండగా ఉండాలి. సినీ సెలబ్రిటీలు అంతా తమ సహాయంగా ఆక్సిజన్, వెంటిలేటర్లు అందిస్తూ కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రజలకి అండగా నిలుస్తున్నారు. అలానే టాలీవుడ్ యువ హీరో అయిన సందీప్ కిషన్ అనాథ పిల్లలకు అండగా ఉంటానంటూ ట్వీట్ చేసి అందరి మనల్లను పొందుతున్నాడు. కరోనా కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల […]
నందమూరి స్టార్ట్స్ తో మల్టీ స్టారర్ సినిమా..?
నందమూరి హీరోల నుండి మల్టీస్టారర్ వస్తే చూడాలని ఫాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటినుండో నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే వారి కలను తీర్చేందుకు అనీల్ రావిపూడి అంతా పక్కా ప్లాన్ చేసి రెడీ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో ఎఫ్ 2 అనే చిత్రాన్ని చేశారు. ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మరి కొద్ది రోజులలో ఈ […]
పవన్ సినిమా నిర్మాతలకు నోటీసులు..?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. ఈ చిత్రంలో ఒక సీన్ లో తన ఫోన్ నంబర్‌ను యూజ్ చేసారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి మూవీ నిర్మాతల పై ఫిర్యాదు చేశాడు. తన పర్మిషన్ లేకుండానే వకీల్ సాబ్ మూవీలో ఒక చోట తన ఫోన్ నంబర్‌ను వాడుకుని, […]
వక్కంతం వంశీ దర్శకత్వంలో లవర్ బాయ్ .?
టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నితన్ భీష్మ చిత్రం సక్సెస్ వచ్చిన తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మూవీ చేసాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే కూడా నితిన్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు. […]
వరుణ్ సందేశ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..!
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన నటుడు వరుణ్ సందేశ్. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా అయ్యాడు వరుణ్. ఆ తరువాత బిగ్ బాస్ షోకి తన భార్య వితికతో కలిసి అందరిని అలరించాడు. వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో ఇందువదన అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి […]
అన్ని షూటింగ్ లు బంద్ అయినా.. కానీ నాని సినిమా మాత్రం..?
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు కేసులు బాగా పెరిగిపోవటంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని రాష్ట్రలో స్వీయ లొక్డౌన్ కూడా పాటిస్తుంది. దీనితో అందరు మూవీ షూటింగ్ లు కూడా ఆపేశారు. కానీ నానీ నటిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ మూవీ షూటింగ్ మాత్రం ఆగకుండా కొనసాగుతోంది. అందుకు ఒక ముఖ్య కారణం ఉంది. అది ఏమిటంటే, దాదాపు 6 కోట్ల వ్యయంతో ఫిల్మ్ సిటీలో కలకత్తా సెట్ వేసి […]
తన పై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టిన నటి..?
టాలీవుడ్ లో సన్నని నడుము వంపులతో కుర్రకారు మతులు పోగొట్టిన భామ గోవా బ్యూటీ ఇలియానా. ఇటీవలే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పై వచ్చిన పలు పుకార్ల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపింది. తను గర్భవతిగా ఉన్న టైములో అనేక రూమర్లు సృష్టించారని ఇలియానా అంది. నా గురించి చాలా రుమౌర్స్ వచ్చాయి. నేను అబార్షన్ చేసుకోబోతున్నానని , ఆత్మహత్యకు ప్రయత్నించానని నా పని మనిషి చూసి అడ్డుకుందని రుమౌర్స్ సృష్టించారు. అవి […]
ఒత్తిడిని జయించేందుకు ఇలా చేయండి అంటున్న టాలీవుడ్ బ్యూటీ..!
కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. ప్రజలంతా నియమ నిబంధనలు పాటిస్తూ తమ ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లకుండా పనులు చేస్తూ గడపాలని టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ సూచిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులతో తన సమయం గడుపుతున్నారు. మిగిలిన తీరిక సమయాన్ని అల్లికలు కుట్లతో గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడిని జయించవచ్చని కాజల్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ ఒక సూది తీసుకుని నూలు రోల్ […]









