టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్దిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవలే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో సాయి ధరమ్ తేజ్ గాయపడటంతో అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని తాను కోలుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. మరొక హీరో అడవి […]
Tag: tollywood
క్యాబ్ డ్రైవర్ ని నానాతిట్లు తిట్టిన నటి సంజన.. ఎందుకంటే?
నటి సంజన శాండిల్వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి మళ్లీ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా నటి సంజన ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడింది. షూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరి నగర్ కు ఆమె క్యాబ్ బుక్ చేశారు. అయితే క్యాబ్ లోకి వచ్చిన తర్వాత ఆ గమ్యం మార్చాలని డ్రైవర్స్ సుసయ్ మణి కి సూచించిందట. అప్పుడు అతడు కస్టమర్ కేర్ కి ఫోన్ […]
నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చిన విద్యుల్లేఖ రామన్?
తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే పెళ్లి చేసుకొని తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఫిట్నెస్ న్యూట్రీషియన్ ఎప్పుడు సంజయ్ ను విద్యుల్లేఖ గత నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లారు.అయితే తాజాగా అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోను […]
సలార్ సినిమాలో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సోలార్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడానికి మరొక హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కోసం 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ హోల్డర్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు […]
శ్యామ్,చైతులకు అభిమానులు విజ్ఞప్తి.. ఏమిటో తెలుసా?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. రొమాంటిక్ కపుల్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించడంతో ఈ విషయం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా వీరిద్దరి వ్యవహారం వినిపిస్తోంది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని సమంత నాగచైతన్య అభిమానులు కానీ, […]
ఓటీటీ లో అలరించనున్న మగువ మజాకా సినిమా?
సంపత్ రాజ్ దర్శకత్వంలో డీఎస్ రావు, రవీంద్ర నారాయణ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘మగువా మజాకా’. ఊర్వశి ఓటిటి సమర్పణలో భీమవరం టాకీస్ సహకారంతో నిర్మించారు.అయితే ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం.ఈనెల 8 నుంచి ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాను ఫణిరాజు నిర్మించారు. ఈ సినిమాకు పి ఎస్ సంగీతాన్ని అందించారు. ఒక మగువ తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుల పట్ల ఏ విధంగా […]
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాక్టర్ అజయ్ ఘోష్ ఆడియో లీక్?
నటుడు అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మనందరికీ సుపరిచితమే. అయితే ఇతను ఒక మహిళ తో మాట్లాడిన ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ మహిళ నేను నువ్వే అప్పడాల విజయలక్ష్మిని అంటూ అతన్ని డ్రాప్ చేయడానికి ప్రయత్నించింది. నేను అప్పడాల విజయలక్ష్మిని మీ వీధి చివర అప్పడాలు తయారు చేస్తుంటాను అని మాట్లాడింది. అసలు విషయం చెప్పు అనగానే మారుతి గారు డైరెక్ట్ చేసిన మంచి రోజులు […]
‘ఏజెంట్లతో పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్న మంచు విష్ణు?
అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు మంచు విష్ణు.. మరోవైపు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.. ఇకపోతే ప్రచారంలో భాగంగా వీరిరువురూ రాజకీయ నేతల కంటే దారుణంగా తిట్టుకుంటున్న విషయం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం.. అంతేకాదు రాజకీయ నేతలకు మించి డబ్బులు ఖర్చు చేస్తున్నారట.. వీరు మా అధ్యక్ష పదవి నుంచి ఎలాంటి లాభం పొందాలి అనుకుంటున్నారో తెలియదు కానీ […]
మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోటో షూట్.. మహేష్ – నమ్రత లుక్ సూపర్?
టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు నమ్రతల జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే ఈ జంట కు సంబంధించి మ్యాగజైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్ కు ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు. ఇదే విషయాన్ని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా సూపర్ […]