అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇంద్రజ ఎమోషనల్.. తన పూజ గదిలో ఎప్పుడూ ఉంటుందంటూ కన్నీళ్లు..

ఒక్క‌ప‌టి సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూ ప‌లు షోల‌లో సందడి చేస్తుంది. అందులో భాగంగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు బుల్లితెర ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండే […]

షారుఖ్ `జ‌వాన్‌` మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఈ వారం విడుద‌ల కాబోయే భారీ చిత్రాల్లో `జ‌వాన్‌` ఒక‌టి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తే.. విజ‌య్ సేతుప‌తి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ ను పోషించాడు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇటీవల […]

ముద్దు సీన్స్ లో గొడవపడి సినిమాలను వదిలేసిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

ఒక సినిమా వస్తుంది అంటే చాలు అందులో పదుల్లో రొమాంటిక్ సీన్స్ ని జోడించడం, అర డజన్ కి పైగా ముద్దు సన్నివేశాలను పెట్టడం ఈ మధ్య వెరీ కామన్.అసలు ముద్దు సీన్స్ లేకపోతే సినిమా చూడటానికి కూడా ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఉన్నారు. తీసేవారు అలాగే ఉన్నారు, చూసేవారు అలాగే తయారయ్యారు.కానీ నేటి తరం సినిమా పోకడకు కాస్త ముందు తరాల సినిమాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో ఒక ముద్దు సీన్ తీయాలంటే అటు […]