తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ లతో పోటీపడే రేంజ్‌కు ఎదిగాడు సోగ్గాడు శోభన్ బాబు. సినీ కెరీర్ బ్లాక్ బస్టర్ అనే తరహాలో సాగకున్నా.. తను కూడా నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరికతో ఏఎన్ఆర్ నటించిన కీలుగుఱ్ఱం సినిమాతో కెరీర్లు ప్రారంభించాడు. స్టూడెంట్ గా ఉన్న టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన సినిమాలను ఇష్టంగా చూసేవాడినని.. మల్లేశ్వరి సినిమాను ఏకంగా 22 సార్లు చూసాను అంటూ ఇంటర్వ్యూలో […]