బాలీవుడ్ భామ యామీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ చిత్రాల్లో నటించి తెలుగు వారికి బాగా దగ్గరైన యామీ గౌతమ్ తాజాగా పెళ్లి పీటలెక్కింది. రచయిత, దర్శకుడు ఆదిత్య ధార్తో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది యామీ. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో శుక్రవారం వీరి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు […]
Tag: tollywood news
అదిరిన `సన్నాఫ్ ఇండియా` టీజర్..రూటే సపరేటు అంటోన్న చిరు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా టీజర్ను స్టార్ హీరో సూర్య విడుదల చేశారు. మన అంచనాలకు అందని వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సపరేటు అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ […]
పర్ఫుల్ డ్రస్లో పిచ్చెక్కిస్తున్న రష్మి అందాలు..ఫొటోలు వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాలు చేసినా గుర్తింపు పొందలేని రష్మి.. జబర్దస్త్ కామెడి షో ద్వారా యాంకర్గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీ షోలతోనే బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. సోసల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా పర్ఫుల్ కలర్ టాప్, ప్యాంటు ధరించి మరోసారి అందాల ఆరబోతకు తెర లేపింది రష్మి. అంతేకాదు, […]
`ఆర్ఆర్ఆర్` కంటే ముందే మరో మూవీతో రాబోతున్న జక్కన్న?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కంటే ముందే జక్కన్న నుంచి మరో మూవీ ప్రేక్షకులను పలకరించనుందట. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే మరో సినిమా […]
అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్?!
అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా.. తన తదుపరి చిత్రాన్ని అఖిల్ సురేందర్ రెడ్డితో ప్రకటించారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవలె ప్రారంభమైన ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్ […]
చిరంజీవి చెల్లెలుగా బాలయ్య హీరోయిన్..?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకు ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు మరో పేరు […]
రామ్ చరణ్కు జోడీగా `మాస్టర్` భామ ఫిక్సట?!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, ఇప్పటికే కియారా అద్వానీ, అలియా భట్ తదితర పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కోలీవుడ్ […]
నిహారిక కొడుకు ఎదుగుతున్నాడట..వైరల్గా మారిన పోస్ట్!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. అలాగే సినిమా కథలను కూడా వింటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక.. తాజాగా నా కొడుకు ఎదుగుతున్నాడంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. పెళ్లి తర్వాత వచ్చిన […]
కొరటాలకు షాకిచ్చిన చిరు..ఏం జరిగిందంటే?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా ఇరవై రోజుల బ్యాలెన్స్ షూట్ మాత్రమే ఉండగా.. కరోనా సెకెండ్ వైవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్కు మళ్లీ బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం […]









