చిరు సినిమా కోస‌మే చ‌ర‌ణ్ ఎన్టీఆర్ షోకి వ‌చ్చాడా??

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్గెస్ట్ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రారంభ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. హాట్ సీట్‌లో చ‌ర‌ణ్‌, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్ కూర్చుని షోను రంజుగా మార్చి ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేశారు. ఈ షోలో ఎన్టీఆర్‌తో చ‌ర‌ణ్ అనేక విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తండ్రి చిరంజీవి న‌టిస్తున్నఆచార్య సినిమాను కూడా హైలైట్ చేసే […]

అప్పట్లో ఒక‌డు అలా చేశాడు..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన నివేదా పేతురాజ్!

నివేదా పేతురాజ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. మ‌రోవైపు త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక తెలుగులో ఈ మధ్యే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నివేదా.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని వృత్తిప‌ర‌మైన మ‌రియు వ్య‌క్తిగ‌త‌ప‌ర‌మైన విష‌యాలెన్నో పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న ఫస్ట్ […]

నాన్న లేక‌పోతే ప‌వ‌న్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాజాగా రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. చ‌ర‌ణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అస‌లేం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న‌టి నుంచీ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డంలో అటు […]

ప్ర‌భాస్ ఇంటికి వెళ్తే అవ‌న్నీ గ‌ల్లంతే అంటున్న సుధీర్ బాబు!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంట‌ర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా న‌టించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో ఇంట‌ర్వ్యూ ప్లాన్ […]

చ‌ర‌ణ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజ‌ల్..ఏమైందో తెలిస్తే షాకే!

మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌ను కాజ‌ల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సాక్షిగా బ‌య‌ట పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గ‌త రాత్రి ఘ‌నంగా ప్ర‌సార‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]

`కేజీఎఫ్‌-2` విడుద‌ల‌కు డేట్ లాక్‌..అప్ప‌టిదాకా ఆగాల్సిందే!

కోలీవుడ్ రాక్ స్టార్ య‌శ్‌, స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్‌-2`. గ‌తంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన కేజీఎఫ్‌-1కు కొన‌సాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి న‌టించ‌గా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. విజయ్‌ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుద‌ల […]

ప్ర‌భాస్ `స‌లార్‌` నుంచి క్రేజీ అప్డేట్‌..అందుకు రేపే ముహూర్తం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `స‌లార్`. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్‌ను అందించారు మేక‌ర్స్‌. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ […]

తండ్రితో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను పంచుకున్న చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్!

అగ్ర న‌టుడు, తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఆయన త‌న‌యుడు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య షూటింగ్ స‌మ‌యంలో తండ్రితో గ‌డిపిన కొన్ని మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను ఓ వీడియో రూపంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా అంద‌రితోనూ పంచుకున్నాడు. […]

చిరు బ‌ర్త్‌డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో స‌త్య‌దేవ్‌!

నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో స‌త్య‌దేవ్ చిరుకు వినూత్నంగా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మ‌రియు ఆయ‌న‌ డ్యాన్స్ స్టెప్పులపై […]