ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..ఏంటి క‌థా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ పూరి జగన్నాధ్- క్రిష్- జ‌యం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ ద‌ర్శ‌కులు ఏం […]

మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..అందుకే అలా చేశాడా?

మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..? గ‌త కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా ప‌రిస్థితులు ఈ వార్త‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ అల్లు అర్జున్‌..త‌న‌దైన స్టైల్‌, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీల‌ను కూడా చేస్తున్న […]

లోహితతో కార్తికేయ లవ్‌ స్టోరీ..ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?

`ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన యంగ్ హీరో కార్తికేయ‌.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో న‌టిస్తున్న కార్తికేయ‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం సైలెంట్‌గా జ‌రిగిపోయింది. దాంతో కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వివ‌రాలు ఏంటీ? ఎలా కలిశారు? బంధువుల […]

హాట్‌స్టార్‌లో నితిన్ `మాస్ట్రో`..సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ మూవీని శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్‌ హాట్‌ స్టార్‌లో సెప్టెంబర్ 9న‌ విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ మాస్ట్రో ట్రైల‌ర్‌ను […]

నాగ్‌, చిరుల రికార్డుల‌ను చిత్తు చేసిన ఎన్టీఆర్..`EMK` టీఆర్పీ ఎంతంటే?

గ‌త కొద్ది నెల‌లుగా బుల్లితెర ప్రేక్ష‌కులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు(EMK)` నిన్న జెమినీ టీవీలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా వ‌చ్చి సంద‌డి చేశాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఈ షో అభిమానుల‌నే కాకుండా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఎన్టీఆర్ చాలా హుందాగా గేమ్‌ ను నడుపగలడు […]

ఆస్తి కోస‌మే రామ్‌తో రెండో పెళ్లి..సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవలం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్లకే భ‌ర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత ఈ మ‌ధ్యే బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం భ‌ర్త‌, పిల్ల‌ల‌తో లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది సునీత‌. అయితే ఈమె రెండో వివాహాన్ని కొంద‌రు స‌పోర్ట్ […]

స‌లార్‌లో `రాజమనార్‌`గా జ‌గ్గుభాయ్‌..అదిరిపోయిన ఫ‌స్ట్ లుక్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్`. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022న విడుదలవుతుందని ఇప్ప‌టికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్త‌ల‌ను స‌లార్ యూనిట్ […]

మహిళలంద‌రికీ పిలుపునిచ్చిన అడవి శేష్..ఎందుకోస‌మంటే?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడ‌వి శేష్ నిన్న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ ఓ పిలుపునిచ్చాడు. ఇంత‌కీ ఏంటా పిలుపు..? అస‌లు మ్యాట‌రేంటో..? తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మ‌హిళల ర‌క్ష‌ణ కోసం ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం `దిశ` యాప్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సీఎం జగన్ తెలిపారు. ప్ర‌స్తుతం దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే […]

ఆ భ‌యం నాకు లేదు..అదే ఓ వ‌రం అంటున్న త‌మ‌న్నా!!

టాలీవుడ్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టికీ త‌న కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తూ ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో పాటు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ బుల్లితెర‌పై సైతం సంద‌డి చేస్తోంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన మాస్ట్రో, సీటీమార్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా..గుర్తుందా శీతాకాలం, ఎఫ్‌-3 చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే..తాజా ఓ […]