జాక్ పాట్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. వందేళ్లు తపస్సు చేసిన రాని ఛాన్స్ కొట్టేసిందిగా..

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకుంది మృణాల్‌ ఠాగూర్. ఆమె చేసినది రెండు సినిమాల్లోనే అయినా.. రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని దూసుకుపోతున్న ఈ చిన్నది.. తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్ గా దూసుకుపోతుంది. మొదట సీతారామం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపడుచుల కట్టు,బొట్టు, సాంప్రదాయంతో సీతా మహాలక్ష్మి, ప్రిన్స్‌ నూర్జహాన్ […]

స్టార్ హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమైన సిద్దు జొన్నలగడ్డ.. సీక్రెట్ రివిల్ చేసిన బ్రదర్.. ?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల‌ సీజన్ జోరుగా సాగుతుంది. ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో, హీరోయిన్లు అంతా గత కొంతకాలంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి జంటలుగా మారుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీస్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు హీరో కిర‌ణ్‌ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దానిపై పిక్స్‌తో క్లారిటి కూడా వ‌చ్చేసింది. ఇక ఇలాంటి క్ర‌మంలో మరో యంగ్‌ హీరో […]

ఓ మై గాడ్.. మట్కా సినిమా కోసం మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్.. తేడావస్తే అడుక్కుతినాల్సిందే..

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు తాము నటించబోయే సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించడం కోసం శరీరాకృతిని సినిమాకు తగ్గట్లుగా మార్చుకుంటూ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కనిపించడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ ఒకడు. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్.. గని సినిమా కోసం తమ లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో మెప్పించాడు. అయితే తన ఫైట్ సీన్స్ సహజంగా […]

“నా 19ఏళ్ల సినీ లైఫ్ లో ‘హీ’ ఈజ్ మోస్ట్ స్పెషల్”.. క్రేజీ మ్యాటర్ బయటపెట్టిన తమన్నా..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు . కొత్త కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తున్నారు.. కానీ అందాల ముద్దుగుమ్మ తమన్నా మాత్రం ఎప్పటికీ పాతపడిపోవడం లేదు . ఆమె అందాలు ఎవరికి బోర్ కొట్టడం లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి 19 ఏళ్లు దాటేసింది . ఇప్పటికీ హీరోయిన్గా సినిమాల్లో నటిస్తుంది అంటే దానికి కారణం ఆమెకున్న అందం అనే చెప్పాలి . ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత నాజూకుగా తన స్కీన్ ఉంటుంది.. మిల్కీ బ్యూటీ అంటూ […]

ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా రాణిస్తున్న మన స్టార్ డైరెక్టర్ల శిష్యులు వీళ్లే..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్ట‌ర్లుగా అడుగుపెట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. హీరోలకు భారీ సక్సెస్‌లు అందిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాలు తెర‌కెక్కించడంలో ఆయన స‌క్స‌స్ సాధించాడు. అలాగే రాజమౌళి, సుకుమార్, వినాయక్ లాంటి ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్స్ టాలీవుడ్ స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించి స్టార్ డైరెక్టర్లు […]

మ‌ళ్లీ ఆర్ఆర్ఆర్ ర‌చ్చ‌… ఈ సారి అక్క‌డ దుమ్ము లేపిందిగా…!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించి సూపర్ సక్సెస్ సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించి రికార్డులు సృష్టించింది. నాటు నాటు పాటకు అయితే ఏకంగా హాలీవుడ్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన […]

పెళ్లైన నెల రోజులకే విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన భర్త..

ప్రముఖ బుల్లితెర నటి అడ్డల ఐశ్వర్య తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇక ఐశ్వర్య ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లో హీరోయిన్గా నటిస్తోంది. కొంత‌కాలం క్రితం ఈమె వివాహం చేసుకొని బైబాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కాగా ప్రస్తుతం ఈమె పలు వివాదాస్పద ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఈ ఆరోపణలు చేస్తుంది మరెవరు కాదు స్వయంగా ఆమె భర్త శ్యామ్ కుమార్. ప్ర‌స్తుతం ఐశ్వర్య ప‌లు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మరోపక్క.. నీ రూటే సపరేటు, ఈ సినిమా […]

ఛీ..ఛీ..తమ్ముడు వయసు ఉన్న హీరోతో రొమాన్స్.. పూజా హెగ్డే పరిస్ధితి ఇంత దిగజారిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు అని అంతా అంటూ ఉంటారు . బహుశా పూజా హెగ్డే విషయంలో అదే జరిగిందని చెప్పాలి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ టాలీవుడ్ బుట్ట బొమ్మగా బాగా పాపులారిటి సంపాదించుకుంది . ఎలా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని రొమాన్స్ పండించిందో మనకు తెలిసిందే . సీన్ కట్ చేస్తే వరుసగా మూడు ఫ్లాపులు పడేసరికి సీన్ […]

నాగచైతన్యను దారుణంగా మోసం చేసిన పాన్ ఇండియా డైరెక్టర్.. సర్వ నాశనం అయిపోతావ్ రా రేయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్న నాగచైతన్యను ఒక పాన్ ఇండియా డైరెక్టర్ చీట్ చేశారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు నాగచైతన్య. ఒకప్పుడు చెప్పలేము కానీ ఇప్పుడైతే సొంత టాలెంట్ తో సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా నాగచైతన్య ప్రజెంట్ […]