పెట్టుకోక.. పెట్టుకోక.. మహేష్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న విశ్వక్సేన్… కుర్చీ మడత పెట్టాల్సిందేగా..?

మహేష్ బాబు.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కుతుందని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ఎనలేని ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ […]

నేను సమాజం గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్ నా గురించి ఆలోచించాడు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జల్సా అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ లో అందుకోగా.. అజ్ఞాతవాసి మాత్రమే డిజాస్టర్‌ను మూట గ‌ట్టుకుంది. అయితే జల్సా సినిమా నుంచే వీరిద్దరి మధ్యన క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. ఇద్దరి ఆలోచన […]

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. పేద కుటుంబాలకు పల్లవి ప్రశాంత్ సహాయం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7. ఎన్నో వివాదాలు తో మొదలై వివాదాలతోనే ముగిసిన ఈ సీజ‌న్‌లో హౌస్ మొత్తం లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. షోలో అమర్‌ ధీప్ రన్నర‌ప్‌గా నిలిచాడు. ఇక హౌస్‌లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ను ముందు నుంచే ఎంకరేజ్ […]

తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డేనే..

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్.. చివరిగా రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళు కొల్లగొట్టిన ఈ సినిమా భారీ సక్సెస్ను సాధించడమే కాదు.. ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమా అదే రేంజ్‌లో ఉండాలని భావిస్తున్నాడు. ఈ కారణంగానే ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి […]

ఇక్కడే కాదు పాకిస్తాన్ లోనూ హిట్ అయిన మహేష్ మూవీ.. మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా..

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక అందులో భాగంగానే మహేష్ చివ‌రిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను ప‌ల‌క‌రించాడు. భారీ అంచనాలతో రిలీజైన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ని ద‌క్కించుకుంది. ఇక థియేటర్స్‌లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటిటిలో మాత్రం ఈ సినిమాను ప్రేక్ష‌కులు బాగా అద‌రిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలలో అంతంతమాత్రంగానే ఉన్న ఈ గుంటూరు కారం మూవీ.. […]

రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ రతిక.. అమ్మడి దశ తిరిగినట్లుందే..!!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో ర‌తికా రోజ్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు మంచి మంచి పాటలను పాడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి తింగరి తనాన్ని ప్రూవ్ చేసుకుంది. ఆమె చేసే […]

గ్రాండ్ లెవెల్ లో భూమా మౌనిక శ్రీమంతం సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సినిమాల‌లో ఎంతో మంది క్రేజ్‌ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకడు. మ‌నోజ్‌ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే కొన్ని కారణాలతో మనోజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో మంచు మనోజ్ ఇక‌పై సినిమాల్లో కనిపించడని.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయంటూ ఎన్నో రకాల వార్తలు వైరల అయ్యాయి. అయితే తాజాగా వాటన్నింటికి చెక్‌ పెడుతూ సెకండ్ […]

రాజమౌళి చెప్పిన ఆ విషయానే నేను ఇప్పటికీ ఫాలో అవుతున్అవుతున్నా.. ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ కీలాక పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలో ఆలియా భట్ రాజమౌళి మధ్యన ఏదో గొడవ జరిగిందంటూ వార్తలు గతంలో తెగ వైరల్ అయ‌న‌ సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజమెంతుందో తెలియదు గానీ.. తాజాగా అలియా భట్ రాజమౌళి […]

“అమ్మానాన్న చూస్తారని భయమేసింది ..అర్ధరాత్రి బాత్ రూమ్లో షవర్ కింద అలా చేశాను”..దివి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని.. చాలామంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఎంత కష్టమైనా.. ఎంత నష్టమైనా సరే భరించి తమ కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది దివి . ఇలా చెప్పడం కన్నా బిగ్ బాస్ దివి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . ప్రజెంట్ దివి నటించిన సినిమా లంబసింగి . ఈ సినిమా ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది . ఈ […]