పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా ఒకటి. అవుట్ అండ్ అవుట్ ఎంట్ర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే మంచి హైప్ నెలకొంటుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భారీ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిన్న, మొన్నటి వరకు ప్రభాస్.. మారుతి కాంబినేషన్ సినిమా ఏంటి.. అసలు వర్కౌట్ అవుతుందా.. అని భావించిన వారందరి […]
Tag: tollywood news
మహేష్ బాబు చేసిన రాజకుమారుడు మూవీలో కృష్ణ పాత్రలో రిటెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్‌బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు మహేష్ బాబుకి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ఈ మూవీలో కృష్ణ ఓ కీలక […]
వారానికి మద్యం ఎంత సేవించవచ్చు?.. అతిగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..!
మద్యం ఆరోగ్యానికి హానికరం అని టీవీలో కూడా యాడ్స్ వేస్తూ ఉంటారు.ఇక దీనిని తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూత్ నుండి పెద్దవారి వరకు చాలా మంది విపరీతంగా మందు తాగుతున్నారు. ఏ చిన్న పార్టీ లేదా ఫంక్షన్ జరిగిన సరే తప్పకుండా అక్కడ మద్యం ఉండాల్సిందే. ఇక కొంతమంది ప్రతి రోజు ఆల్కహాల్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది వారి […]
మండే ఎండల్లో.. సింపుల్ బాదం మిల్క్ తయారీ విధానం..!
వేసవికాలంలో బాదం మిల్క్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం చల్ల చల్లగా బాదం మిల్క్ తాగటం మంచిది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. పగటిపూట బయటకి వెళ్లాలంటే చాలా జనం వనికి పోతున్నారు. ఏదైనా చల్లగా తాగితే బాగుండును అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ వేడికి బయటకి వెళ్లలేని పరిస్థితి ఉంది. బాదం,జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రా ను తగ్గిస్తాయి. కర్బూజా,కమల పండ్ల జ్యూసులతోపాటు చల్ల […]
కల్కి తో కాలు దువ్వుతున్న పుష్ప 2… విజయం ఎవరిది..?
ప్రభాస్ అంటేనే ఇండస్ట్రీలో మంచి పేరు గల వ్యక్తి. ఇక అల్లు అర్జున్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రాబోతున్న సినిమాల్లో కల్కి, పుష్ప 2 కూడా ఒకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న” పుష్ప2″ అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన” కల్కి 2898 AD కూడా ఒకటి. ఇక ఈ […]
నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడానికి కారణం ఇదే… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిహారిక..!
మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకుంది. ఈమె యాంకర్ గా కూడా చేస్తూ ఉంటుంది. మెగా డాటర్ నిహారిక ఇటీవలే భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత నుంచి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తూ..నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక… రాడిసన్ బ్లూ పబ్ ఘటన గురించి స్పందించి అసలు విషయాన్ని బయట […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. సలార్ 2లో సూపర్ ట్విస్ట్..
తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కాదు. రీసెంట్ గా సలార్ సినిమాతో రూ.800 కోట్ల కలెక్షన్ రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలను రూపొందిస్తూ బిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్, కల్కి సినిమాల్లో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ […]
రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీలో కీలకపాత్రలో ఆ స్టార్ హీరో.. అసలు గెస్ చేయలేరు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్ని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న చరణ్.. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అయిన చెర్రీ. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను ఈ […]
తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాలి.. కానీ మనవాళ్ళే ట్రోల్స్ చేస్తారు.. నటి ఎమోషనల్ కామెంట్స్..
టాలీవుడ్ లో బాలనట్టిగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీ పేరు ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారింది. మనమంతా, ప్రేమమ్ సినిమాలు అవంతిక క్రేజ్‌ను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం అవంతిక హీరోయిన్‌గా బిజీ లైఫ్ గడుపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా మీన్ గర్ల్స్ సినిమాలో అవంతిక నటించి మెప్పించింది. […]