శ్రీముఖీ-సుమ అభిమానులకి బిగ్ షాక్.. చూస్తూ చూస్తూనే మంటపెట్టారుగా..!!

ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాంకర్ ఎవరు అని అడిగితే ఎవరైనా చెప్పే ఒకే ఒక్క పేరు సుమ . చిన్న కాదు పెద్ద కాదు అందరికీ సుమక్కగా బాగా దగ్గరయిపోయింది . నో వల్గారిటీ.. నో డబల్ మీనింగ్ డైలాగ్స్ అంటూ తనకంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఇండస్ట్రీలో ఎప్పటికీ నెంబర్ వన్ యాంకర్ అని అంతా అనుకున్నారు. కానీ తాజా సర్వేలో సుమకు బిగ్ షాక్ తగిలింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద […]

బన్నీ కోసం అలా మారిపోయిన సమంత.. లెటేస్ట్ పోస్టర్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన వెబ్ సిరీస్ సిటాడిల్. హాలీవుడ్ లో ఓ రేంజ్ లో హిట్ అయి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ దావణ్ నటించారు . ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసేశారు . త్వరలోనే ఆడియన్స్ ముందుకు ఈ సిరీస్ రాబోతుంది . కాగా తాజాగా ఈ సిరీస్ […]

జాన్వీ-సారా-దీపికా-ప్రియాంకా.. ఈ బ్యూటీస్ అందరికి ఆ తెలుగు హీరో అంటేనే ఇష్టం..ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకే హీరోని ఇష్టపడే హీరోయిన్స్ చాలా చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు . అలాంటి వాళ్లు అందరూ కత్తిలాంటి ఫిగర్లే అయితే .. వామ్మో ఇంకేమైనా ఉందా ..?? ఆ హీరో పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తూ ఉంటారు అభిమానులు . ప్రజెంట్ అదేవిధంగా సోషల్ మీడియాలో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్నాడు మన తెలుగు హీరో .. ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ […]

కొరటాల శివ చూస్ చేసుకునే హీరోయిన్స్ అందరిలోనూ ఆ క్వాలిటీ ఉంది.. మీరు గమనించారా..!!

కొరటాల శివ .. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఆచార్య సినిమా డిజాస్టర్ కాకుండా ఉంటే ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ పడని డైరెక్టర్గా చరిత్ర సృష్టిస్తుండేవాడు. కానీ ఆయన అదృష్టమో .. దురదృష్టమో ఆచార్య సినిమా పరమ చెత్త టాక్ సంపాదించుకుంది . మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు . కానీ ఎక్కడ తప్పు జరిగిందో […]

మొద‌టిసారి సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. క్లారిటీ ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు సినిమాల‌లో న‌టించ‌క‌పోయినా.. ప‌లు తెలుగు యాడ్ లలో కనిపించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ లో ఎన్నో హిట్‌ సినిమాలు చేసి త‌న కంటూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో వ‌రుస సినిమాల‌తో క్రేజి హీరోయిన్‌గా రాణించింది. ఇక ప్రస్తుతం దిక్రూ.. మూవీలో ఓ కీలక పాత్ర‌లో క‌నిపించ‌నుంది. రాజేష్ కృష్ణన్ రూపొందించిన ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. […]

చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు ఓ ప్రముఖ లాయర్.. ఎవరో గుర్తుపట్టారా..?!

పై ఫోటోలలో కనిపిస్తున్న ఈ చిన్నది ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. చిరంజీవి నటించిన ఒక బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాలోను ఈమె ప్రేక్షకులను తను నటనతో ఆకట్టుకుంది. ఆమె నటించిన ఓ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ లాయర్ గా తన ప్రొఫెషన్‌ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ఆమె ఎవరో […]

జపాన్‌కు ల్యాండ్ అయ్యిన వెంట‌నే రాజ‌మౌళిని త‌న గిఫ్ట్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన 83 ఏళ్ళ బామా.. ఆమె ప్రేమకు జక్కన్న ఫిదా..

ప్రపంచంలో సినిమా అనేది ఓ పవర్ఫుల్ స్టేజ్‌. వారు తెరకెక్కించే సినిమాలో కంటెంట్ ఉంటే కోట్లాదిమంది ప్రేక్షకులు.. ప్రపంచవ్యాప్తంగా వారికి కనెక్ట్ అవుతారు. ఎక్కడో తెర‌కెక్కిన‌ సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాగే ఆ సినిమాలో నటించిన వారికి, సినిమాలు తీసిన వారికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా జపాన్‌లో దర్శక ధీరుడు రాజమౌళికి జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో […]

వాడిని గుడ్డిగా నమ్మడం వల్లే సిల్క్ స్మిత మరణించింది.. సీనియర్ నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా క్రేజ్‌ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అత్తారింటి వేధింపులు భావించలేని ఆమె మద్రాస్ రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేకుండా మద్రాస్ కు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తరువాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మోస్ట్ వాంటెడ్ […]

సొంత సినిమాను కూడా థియేటర్లలో చూడని టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ల లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, దర్శకుడు అయిన తాము చేసిన సొంత సినిమాలను థియేటర్స్ లో చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్‌కు అది కుదరదు. ఎల్లప్పుడు సినిమాలు, ప్రాజెక్టులతో బిజీగా ఉండడం.. ఒక్క‌ సినిమాను పూర్తి చేయగానే మరో ప్రాజెక్టుకు డేట్ ఫిక్స్ అయిపోవడంతో.. వారు సొంత సినిమాలను కూడా థియేటర్‌ల‌లో చూసే ఛాన్స్ ఉండదు. ఇలా తమ సొంత సినిమాలను థియేటర్లలో చూడకుండా మిస్ అయిన స్టార్ డైరెక్టర్స్, హీరోస్ […]