ఈ ఒకే ఒక్క నూనెతో మీ తల మసాజ్ చేసుకుంటే చాలు.. బట్ట తలపై కూడా జుట్టు రావడం పక్కా..!

ప్రస్తుత జనరేషన్ కి జుట్టు ఊడిపోవడం వంటి సమస్య రెగ్యులర్గా కనిపిస్తుంది. చిన్నవయసులోనే జుట్టు ఊడిపోవడం బట్ట తల వంటివి కామన్ గా జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం సరైన ఆహారం తినకపోవడంతో పాటు సరైన ఆయిల్ ని జుట్టుకి అప్లై చేయకపోవడం. ఇప్పుడు చెప్పబోయే నూనెని కనుక మీరు రెగ్యులర్ గా యూస్ చేసి మసాజ్ చేసుకోవడం ద్వారా మీ జుట్టు ఊడమన్నా ఊడదు. అంతేకాకుండా బట్టతలపై కూడా పొడవాటి జుట్టు మొలిపించే అవకాశం కూడా […]

బెల్లీ ఫ్యాట్ ని కరిగించే అద్భుతమైన ఆసనాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ బరువు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య చిన్న వారిలోనే కాదు పెద్దవారిలో కూడా అధికంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఉన్న చాలామంది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్లు కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. క్రమం తప్పకుండా నౌకాసనం ప్రాక్టీస్ చేయడంతో బెల్లీ ఫ్లాట్ సులభంగా కరుగుతుంది. ఈ ఆసనం వేస్తే వెన్ను కండరాలు […]

ఒకప్పుడు కూలిగా.. ఇప్పుడు సూపర్ స్టార్ట్.. రిషబ్ శెట్టి సక్సెస్ స్టోరీ ఇదే..

శాండిల్‌వుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈయన కాంతారా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు స్టార్ స్టేటస్‌లు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రిషిప్ శెట్టి.. గతంలో ఎన్నో కష్టాలను అనుభవించాన‌ని.. తాను ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవల వివరించాడు. ఇంతకీ రీషబ్‌శెట్టి తన జీవితంలో ఎటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. రిషబ్ శెట్టి ఇటీవల […]

తారక్ ” దేవర ” సెట్స్ నుంచి పవర్ ఫుల్ స్టిల్ రిలీజ్.. హుషారులో ఫ్యాన్స్..!

నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర […]

ఆ స్టార్ హీరో పెట్ తో దర్శనం ఇచ్చిన త్రిష… ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అంటూ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద‌ చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోయిన్ లకి ధీటుగా తన కెరీర్ ను సాగిస్తుంది. ప్రభాస్, నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్, బాలయ్య ఇలా పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది త్రిష. ఇక గత కొద్ది రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు […]

‘ రంగస్థలం ‘ కాంబో రిపీట్.. వ‌ర్కౌట్ అయ్యితే మరో రేర్ రికార్డ్ ప‌క్కా..!!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో.. ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ నుంచి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న గేమ్ చేంజర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నత నడకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే […]

ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని సౌత్ స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరో, హీరోయిన్లకు నటీనట్లకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వారికి నచ్చిన హీరోకు సంబంధించిన ఏదైనా న్యూస్ వినిపిస్తే దానిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం వారి సినీ కెరీర్‌ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు […]

ఆ విషయంలో అక్కినేని హీరోలు అందరూ ఒకే తీరు.. తరతరాలుగా మారని క్వాలిటీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అటువంటి ఒక చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టాడు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఆయన నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే . ఇప్పటికీ ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమాలను చూసి బాగా లైక్ చేస్తూ ఉంటారు నేటితరం జనరేషన్ . నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన […]

సుకుమార్ ప్రొడ్యూసర్ గా నాగచైతన్య కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

అక్కినేని నట వారసుడు నాగచైతన్య ప్రస్తుతం తాండేల్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చైతు కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియా సినిమాగా తరికెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే.. నాగచైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ మిస్టికాల్ థ్రిల్లర్ సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]