ఆ విషయంలో అక్కినేని హీరోలు అందరూ ఒకే తీరు.. తరతరాలుగా మారని క్వాలిటీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అటువంటి ఒక చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టాడు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఆయన నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే . ఇప్పటికీ ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమాలను చూసి బాగా లైక్ చేస్తూ ఉంటారు నేటితరం జనరేషన్ .

నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున సైతం అదే పేరును కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు . ఆ తర్వాత ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య – అఖిల్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు . కాగా రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అక్కినేని అఖిల్ వరకు అందరి హీరోస్ కి వాళ్ళు చెప్పిన మాటే వినాలి అనే ఓ మూర్ఖత్వం ఎక్కువగా ఉండేదట .

మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు ..చెప్పినట్లే నడవాలి అనే విషయం ఎక్కువగా ఫాలో అయ్యే వారట . అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ తర్వాత అక్కినేని నాగార్జున ఇప్పుడు నాగచైతన్య – అఖిల్ కూడా తమ లైఫ్ లో తాము ఇష్టమైన విధంగానే డెసిషన్స్ తీసుకుంటామని.. ఒకరి సజెషన్స్ ఫాలో అవ్వము అని కరాకండిగా చెప్పేస్తూ ఉంటారట . ఈ విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . కాగా నాగచైతన్య ప్రజెంట్ తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు ..అఖిల్ ఏం చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆలోచిస్తున్నాడు…!!