తెలుగు సినిమాల‌కు న‌య‌న‌తార కొత్త కండీష‌న్‌.. బాగా బ‌లిసిందిరోయ్‌!?

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఇటీవ‌ల టాలీవుడ్ లో సినిమాలు పెద్ద‌గా చేయ‌డం లేదు. ఒక‌ప్పుడు వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ వంటి యంగ్ స్టార్స్ తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ వొంక చూడ‌ట‌మే మానేసింది. కోలీవుడ్ సినిమాల‌తోనే ఫుల్ బిజీగా గడుపుతోంది. త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. హిందీలో తొలి సినిమానే ఏకంగా షారూఖ్ ఖాన్ […]

టాలీవుడ్ హీరోల‌పై ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల్లేదుగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓవైపు భోళా శంక‌ర్ మ‌రోవైపు జైల‌ర్ ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కిస‌న జైల‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌ల కాబోతుండ‌గా.. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ త‌మ‌న్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్ర‌మోట్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]

టాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కే స్టార్ డం సంపాదించుకున్న కృతి శెట్టి గురించి రెండు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు.. అనంతరం వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. అనంతరం ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.. కృతి శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళం పైన కూడా బాగా దృష్టి పెట్టి అక్కడ పలు చిత్రాలలో […]

తండ్రీకొడుకులతో యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు వీరే…

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువకాలం కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంతకాలం హీరోయిన్ లాగా కొనసాగిన తర్వాత అక్క, చెల్లి, వదిన లాంటి పాత్రలతో సరిపెట్టుకుంటుంటారు. అలాంటిది కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్ల హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • శ్రీదేవి ప్రముఖ నటి శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ […]

తెలుగు హీరోల ప్రస్తుత రెమ్యునరేషన్స్‌ ఎంతో తెలిసిపోయింది.. ఆ హీరోకి ఎంత తక్కువ అంటే..

టాలీవుడ్ హీరోలకు ఎంత మంది అభిమానులు ఉంటారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అభిమానులు వారి ఫేవరెట్ హీరో కి సంబందించిన ఏ విషయం అయిన తెలుసుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మరి మనం ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్‌ గురించి తెలుసుకుందామా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ k, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రూపాయల వరకు […]

ఆ యంగ్ హీరోను బాగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి […]

మరో మల్టీప్లెక్స్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వెంకటేష్, మహేష్.. ఎక్కడంటే..

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకోవైపు యాడ్స్‌లో నటిస్తూ సొమ్ము వెనకేసుకుంటున్నారు. కొంతమంది హీరోలయితే సినిమా లో, యాడ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కొత్త బిజినెస్‌లు మొదలు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోలు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌ని ప్రారంభించాడు. రీసెంట్‌గా అల్లు అర్జున్ […]

బాత్రూమ్‌ బ్రష్ ల‌ను కూడా వదలట్లేదు.. హీరోల‌పై కోటా షాకింగ్ సెటైర్లు!

విల‌క్ష‌ణ న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసిన కోటా శ్రీ‌నివాస‌రావు.. గ‌త కొంత కాలం నుంచి సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. వ‌య‌సు పై బ‌డ‌టం వ‌ల్ల సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న‌.. అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి ప్ర‌స్తావిస్తూ కోటా షాకింగ్ సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు […]

ఆ ఇద్దరు హీరోలపై కన్నేసిన పవిత్ర లోకేష్.. వారి కోసం అదేనా చేస్తానంటూ..

సీనియర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్ పేరు సెన్సేషన్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పవిత్రా లోకేష్, నటుడు నరేష్ లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తపై స్పందించిన పవిత్ర, నరేష్ లు అందరూ మాట్లాడుకునేది నిజమే అని చెప్పడమే కాకుండా త్వరలోనే వీరు పెళ్లి […]