హీరో శర్వానంద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చిన శర్వానంద్.. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకుని మోస్ట్ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన తన 35వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శర్వాకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
Tag: tollywood hero
జైలర్ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న తెలుగు హీరో.. ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ గగ్గోలు పెట్టేస్తారు!
గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇటీవల విడుదలైన `జైలర్` మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. రమ్యకృష్ణ, తమన్నా, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాఫ్ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వరాలు అందించాడు. ఆగస్టు […]
తండ్రి నుంచి అల్లు అర్జున్‌కి వచ్చిన లక్షణమిదే.. మరీ అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడా..
ఒకే ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అదే పుష్ప: ది రైజ్. ఈ మూవీలో బన్నీ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చూపించాడు. తన మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప: ది రూల్ లో అల్లు అర్జున్ కేక పుట్టించానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యి హైప్ పెంచేసాయి. 2024, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజ్ […]
ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవరో గెస్ చేయగలరా.. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో!
పైన కనిపిస్తున్న ఫోటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవరో గెస్ చేయగలరా..? టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో. అమ్మాయిల క్రష్ అతను. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆపై హీరోగా మారాడు. ఇప్పటి వరకు ఈయన ఐదు సినిమాలు చేశాడు. అయితే అందులో ఒక్కటి మాత్రమే విజయం సాధించింది. ఈపాటికే ఆ హీరో ఎవరో అర్థమైపోయి ఉంటుంది. […]
అల్లు అర్జున్ కంటా ముందే 2 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు ఇండస్ట్రీ పంట పండిన సంగతి తెలిసిందే. అనేక విభాగాల్లో పదికి పైగా అవార్డులను టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా `పుష్ప` సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్తమ నటుడి కేటగిరిలో జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఇకపోతే అల్లు అర్జున్ […]
3 సార్లు నామినేట్ అయ్యి నేషనల్ అవార్డు మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా?
69వ నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ పంట పండింది. భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం విభాగాలతో సహా మొత్తం 11 అవార్డ్స్ టాలీవుడ్ గెలుచుకుంది. పుష్ప సినిమాకుగానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇది కేవలం ఒక్క ‘పుష్ప’ యూనిట్‌కే కాదు.. తెలుగు […]
నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి.. టాలీవుడ్ నుంచి ఆ హీరోకు మాత్రమే ఆహ్వానం!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఫైనల్ గా ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి నవంబర్ లో జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. ఇరుకుటుంబసభ్యులు, చాలా దగ్గరి […]
ఆ టాలీవుడ్ హీరోను ప్రాణంగా ప్రేమించిన నిత్యా మీనన్.. పెళ్లికి అడ్డుపడిందెవరో తెలుసా?
ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా కేవలం నటనతోనే సౌత్ లో స్టార్డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో నిత్యా మీనన్ ఒకటి. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్యా మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. అద్భుతమైన నటిగానే కాకుండా మంచి సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. సౌత్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్ జాబితాలో నిత్య మీనన్ ఒకటి. అయితే కెరీర్ పరంగా సూపర్ […]
మాస్‌కే కాదు క్యూట్‌నెస్‌కి కూడా బాసే.. చిరంజీవిని చూసి కుర్ర హీరోలు అసూయ…
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లో, ప్రేక్షకులో ఆయనకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఎన్నో ఏళ్ళ నుండి స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఎలుతున్నాడు చిరు. మధ్యలో రాజకీయాలోకి వెళ్లి ఒక పదేళ్ళు సినిమా ల నుండి బ్రేక్ తీసుకున్నాడు. ఆ తరువాత ఖైది నెంబర్ 150 అనే సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకు […]