హోస్ట్ గా మారనూన్న మరో టాలీవుడ్ హీరో.. ఈసారి టీఆర్పి రేటింగ్స్ బ్లాస్టే..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది స్టార్ హీరోస్ నటనతో పాటు.. బుల్లితెరపై హోస్టులుగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున, బాలకృష్ణ, రానా, జ‌గ‌ప‌తిబాబు ఇలా ఎంతోబంది స్టార్స్ రియాలిటీ షోల‌కు హోస్ట్‌లుగా పని చేశారు. ఈ క్రమంలోనే.. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరో ఈ లిస్ట్‌లోకి చేర‌బోతున్నాడ‌ట‌. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. సిద్దు జొన్న‌లగడ్డ. తను ఎంచుకునే కథలతో పాటు.. నటనలో సహజత్వంతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే సిద్ధు.. ప్రతి సినిమా […]

బాలీవుడ్ రామాయణంలో లక్ష్మణుడిగా టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో అసలు గెస్ చేయలేరు..

బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతుంది. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి చాలా ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆది పురుష్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాల్లో జరిగిన తప్పులు ఏవి తను తెరకెక్కించే సినిమాలో జరగకూడదు అని నితీష్ తివారి ఎంతో శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్నో […]