లియో కలెక్షన్స్ లెక్కలన్నీ ఫేక్.. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..?

ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.. అంతేకాదు వారం ముగిసేసరికి ఈ సినిమా రూ.460 కోట్ల గ్రాస్ వసూలు చేసి వారం రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించిందని అందరూ ప్రకటించారు. అంతేకాదు లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాపై […]