నిహారిక లైఫ్ లో వీళ్ళకే ఇంపార్టెన్స్..సింపుల్ గా చెప్పేసింది!

మెగా ఫ్యామిలిలో నిహారిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ షోల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తరువాత నిహారిక సినిమాల్లో కనిపించలేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో నిహారిక హాట్ టాపిక్ అయ్యింది. నిహారిక చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఎక్కడ చూసిన వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. నిహారిక […]