జయశంకర్: ట్రెండ్‌ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్‌ ముందే ఊహించే ‘విజనరీ’!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే, ఈ సినిమాల మూలాలను వెతికితే మనకు వినిపించే పేరు దర్శకుడు జయశంకర్. ఆయన ఐదేళ్ల కిందట, పదేళ్ల కిందట ఆలోచించిన పాయింట్స్ ఇప్పుడు వెండితెరపై భారీ విజయాలుగా మారుతుండటం విశేషం.’క’ (KA) కి స్ఫూర్తి ఆ షార్ట్ ఫిల్మేనా?: కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘క’ సినిమా చూస్తున్నప్పుడు, సగటు సినిమా ప్రేమికుడికి జయశంకర్ 2015లో తీసిన […]