తారకరత్న కూతురి ఫంక్షన్.. నందమూరి, నారా కుటుంబాలు ఎక్కడ..?

దివంగత నటుడు నందమూరి తారకరత్నకు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువ‌గ‌ళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త అభిమానుల హాట్ బ్రేక్ చేసింది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాల్లో ఊహించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇక తర్వాత అలేఖ్యను ప్రేమించి వివాహం చేసుకున్న తారకరత్న.. ఇంట్లో విభేదాల కారణంగా కుటుంబం నుంచి […]