టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 30న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ కావడం, టీజర్ సంచలనం రేపడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్ రాకముందే ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన బజ్ చూసి బయ్యర్లు […]

