పుష్ప 2 టీజర్‌తో న‌యా రికార్డ్ క్రియేట్ చేసిన బన్నీ.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా దూసుకుపోతున్నాడు. కెరార్ ప‌రంగా ఆయ‌న‌కు లక్ కూడా బాగా వ‌ర్కౌట్ అవుతుంది. వరుస విజయాలను అందుకుంటు దూసుకుపోతున్న బన్నీ.. సోషల్ మీడియాలో కూడా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. రోజురోజుకు ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతుంది. ఇక బన్నీ, సుకుమార్ కాంబోలో రిలీజ్ అయిన పుష్ప 2 నుంచి తాజాగా టీజర్ రిలీజ్ […]

సూర్య లో నాకు అసలు నచ్చని క్వాలిటీ అదే.. జ్యోతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..

కొలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తమ కంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ జంట.. గత కొంతకాలంగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఈ జంట విడిపోతున్నారంటూ.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగానే.. జ్యోతిక ముంబైకి షిఫ్ట్ అయిపోయిందంటూ.. పిల్లల కారణంగానే ఇంకా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు అంటూ.. ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే […]

యాంకర్ ప్రదీప్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్.. ఇంతకీ ఏం చేశాడంటే..?!

బుల్లితెరప్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచరాజుకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి మేల్ యాంకర్ గా తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శించిన ప్రదీప్.. గడసరి అత్త సోగ‌సరి కోడలు షో ద్వారా మంచి ఫ్రేమ్ సంపాదించుకున్నాడు. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఢీ డ్యాన్స్ రియాలిటీ షో లాంటి సక్సెస్ఫుల్ షోలకు యాంకర్ గా వ్యవహరించి పాపులర్ అయ్యాడు. ప్రదీప్ మాచరాజు సెలబ్రిటీ గానే కాదు.. కొన్ని […]

సురేఖకు కొడుకు చరణ్ కంటే ఆ మెగా హీరో అంటేనే ఎక్కువ ఇష్టమా.. ఇంతకీ అతనెవరంటే..!!

టాలీవుడ్ మెగాస్టార్ గా చిరంజీవికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి.. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి సతీమణి సురేఖకు కూడా ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. చాలామంది తన గురించి పాజిటివ్గా చెబుతూ ఉంటారు. ఎవరో నూటికి ఒక్కరి ఇద్దరు మాత్రమే ఆమెలోని నెగిటివ్ విషయాలను మాట్లాడతారు. […]

100% లవ్ సినిమాకి సీక్వెల్ రాబోతుందోచ్.. హీరో – హీరోయిన్లు ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ పరంపర ఎక్కువగా చూస్తున్నాం . గతంలో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్ పేరుతో మళ్లీ అదే కథను అటు ఇటుగా మార్చి తెరకెక్కించడం చాలా కామన్ అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే అలా తెరకెక్కిన సినిమాలు హిట్ అవుతూ ఉండడం గమనార్హం . రీసెంట్గా నాగచైతన్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన 100% లవ్ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. నాగచైతన్య హీరోగా […]

ఆ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ ఇదే.. వరలక్ష్మి శరత్ కుమార్ పై నిర్మాత కామెంట్స్ వైరల్..?!

కోలీవుడ్ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లోనూ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులోనూ చాలా సినిమాల్లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. తెలుగులో యశోద, హనుమాన్, విరసింహారెడ్డి, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. త్వరలో సబ‌రి సినిమాతో హీరోయిన్గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో వరలక్ష్మి […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టెలివిజన్ లో ప్రభాస్ సలార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలను నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా సలార్ సినిమా తెర‌కెక్కిన‌ సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయ రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. గత ఏడాది తెలుగు, హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ […]

అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అంటే ఇదే.. డాక్టరేట్ వచ్చిన రామ్ చరణ్ కు ఆ ఆనందమే లేదు.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు డాక్టరేట్ వచ్చిన విషయం తెలిసిందే. వేల్స్ యూనివర్సిటీ రాంచరణ్ కు డాక్టరేట్ తో సత్కరించింది. ఈ పిక్చర్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి . అయితే రామ్ చరణ్ కి డాక్టరేట్ వచ్చినా సరే కొందరు కావాలని సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఆయన టాలెంట్ తో ఆయన […]

విజయ్ దేవరకొండతో నటించనే నటించను అని తెగ్గేసి చెప్పేసిన త్రిష.. కారణం ఏంటంటే..?

విజయ్ దేవరకొండ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ రౌడీ ..ఆటిట్యూడ్ హీరో ..సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా సరే నాటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునే హీరోలు చాలా చాలా రేర్ గా ఉంటారు . ఆ లిస్టులోకే వస్తాడు మన విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నటించే సినిమాలు ఎంతలా యువతను ఆకట్టుకుంటూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో చూస్ చేసుకున్న సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికీ విజయ్ […]