కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సూర్య s/o కృష్ణన్ సినిమా ఒకప్పటి క్లాసికల్ హిట్ మూవీ గా ప్రేక్షకుల్లో హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ చార్జ్ బస్టర్‌లలో ఒకటిగా నిలవడం విశేషం. హరీష్ జయరాజ్ అద్భుత స్వరాలు అందించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. తమిళ్ వెర్షన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో.. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల గురించి […]
Tag: Telugu news
పర్సనల్ పార్ట్స్ జూమ్ చేసి మరీ అలా చేస్తున్నారు.. సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో అచ్చ తెలుగు ఆడపడుచులా తన కట్టుబొట్టుతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈమె.. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ సక్సస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే కథకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే సినిమాను సెలెక్ట్ చేసుకుని నటించే మృణాల్ చివరగా నాని హాయ్ నాన్న సినిమాలో నటించి […]
బ్రేకింగ్.. రాజమౌళికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..?!
దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్. ఎస్. కార్తికేయ ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. రాజమౌళి చివరిగా రూపొందించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా.. ఆ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అన్నడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా జపాన్‌లో రిలీజై ఏడాదిన్నరగా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో […]
బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెరకెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవరైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజమౌళిని అడిగారట. అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. […]
భారీ బడ్జెట్ మూవీలో కీర్తి సురేష్.. కలలో కూడా ఊహించని హీరోతో మూవీకి గ్రీన్ సిగ్నల్..?!
టాలీవుడ్ లో ఒకప్పుడు వరస సినిమా ఆఫర్లను అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన కీర్తి సురేష్.. తన నటనతో నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. మహానటి సావిత్రి బయోపిక్ లో అచ్చు సావిత్రి మళ్ళీ వచ్చిందా అన్న విధంగా నటించి ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో చివరిగా దసరా సినిమాలో నటించిన కీర్తి.. తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కీర్తి సురేష్. ఎవరు కలలో […]
అలా చేస్తే నీ అనుకున్న వాడు కూడా నీ మొఖం చూడరు.. అలీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు.. కారణం ఇదే..?!
తెలుగు స్టార్ కమెడియన్‌గా భారీ క్రేజ్ సంపాధించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984లో సీతాకోకచిలుక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ.. ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఒకప్పటి స్టార్ హీరోస్ నుంచి ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి […]
పల్లవి ప్రశాంత్ ను ప్రశ్నించినట్టు పొలిటిషన్ లను ఎందుకు ప్రశ్నించరు.. శివాజీ షాకింగ్ కామెంట్స్.. !!
తెలుగు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలుసు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో ప్రశాంత్ ను ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా ఈ వార్తలపై స్పందించాడు నటుడు శివాజీ. శివాజీ మాట్లాడుతూ రైతుల గోషను, కష్టాలను ఎవరు పట్టించుకోరు. వారికి అండగా నిలబడాలని ఉద్దేశంతో […]
29 రోజులో సినిమా పూర్తై.. రిలీజై 500 రోజులు ఆడిన మెగస్టార్ మూవీ.. ఏంటో తెలుసా..
తెలుగులో ఒకప్పుడు సీనియర్ స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోయిన దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ ఎలాంటి పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. అయితే వీరిద్దరూ ఒకే ఆర్ట్స్ బ్యానర్ నుంచి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత కే రాఘవ గారు ఈ ఇద్దరిని టాలీవుడ్‌కు డైరెక్టర్స్గా పరిచయం చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. దాసరి నారాయణ శిష్యుడే ఈ కోడి రామకృష్ణ. గురు శిష్యుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని దర్శకులుగా తీర్చిదిద్దారు […]
పవన్, కే. విశ్వనాధ్ కాంబోలో సినిమా మిస్ అయింది అని తెలుసా.. కారణం ఇదే..?!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. సినిమాల్లో తన నటనతో సత్తా చాటుకున్న పవన్.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ రోజు.. ఫస్ట్ షో థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందంటే చాలు.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే హడావిడి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ సినీ […]