మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన ఫ్రెండ్ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పార్ట్నర్స్ లో ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ‘వి మెగా పిక్చర్స్’ (V Mega Pictures) అని పేరుతో బ్యానర్ ను ప్రారంభించారు. అయితే ఈ బ్యానర్ లో మొదటి సినిమాను అఖిల్ అక్కినేనితో చేయబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రామ్ చరణ్ […]
Tag: telugu movies
అన్నతో విడాకులు తీసుకుని తమ్ముడి సినిమాకు సైన్ చేసిన సమంత.. ఇదేం విడ్డూరం రా సామి!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత కొద్ది నెలల క్రితమే అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చి.. వైవాహిక బంధానికి స్వస్థి పలికిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లకు విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే అన్నతో విడాకులు తీసుకున్న సమంత.. ఇప్పుడు విడ్డూరంగా ఆయన తమ్ముడు అఖిల్ సినిమాకు సైన్ చేసిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఏజెంట్` వంటి డిజాస్టర్ అనంతరం అఖిల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో […]
కృతి శెట్టి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇక ఇక్కడ బేబమ్మ కనిపించడం కష్టమే అట!?
ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఎంతటి సెన్షేన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతి శెట్టి.. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కెరీర ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా.. ఆ తర్వాత వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, రీసెంట్ గా […]
ఎగసిపడే పరువాలతో హార్ట్ బీట్ పెంచేసిన ప్రగ్యా.. ఎంత చూపించినా ఏం లాభం?
ప్రగ్యా జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన నటన ప్రతిభ ఉన్న సరే.. ప్రగ్యా కు ఆఫర్లు మాత్రం రావడం లేదు. స్టార్ హీరోలే కాదు కనీసం యంగ్ హీరోలు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడడం లేదు. కెరీర్ పూర్తిగా క్లోజ్ అవుతున్న సమయంలో ప్రగ్యాకు అఖండ వంటి బ్లాక్ బస్టర్ పడింది. అయినా సరే ఆమె జాతకం మారలేదు. అఖండ విడుదలై ఏడాదిన్నర అవుతున్న ప్రగ్యాకు […]
నిహారికతో విడాకులు కన్ఫార్మ్ చేసిన చైతన్య.. మెగా ఫ్యాన్స్ లబోదిబో!?
మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరిగి మూడేళ్లు గడవక ముందే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. అవి చివరకు విడాకుల వరకు వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలాన్ని చేకూరిస్తూ నిహారిక, చైతన్య.. సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరినొకరు అన్ ఫాలో […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. `ఆదిపురుష్` రిలీజ్ రోజే మరో బిగ్ సర్‌ప్రైజ్!?
వచ్చే నెలలో ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం `ఆదిపురుష్` విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ […]
పవిత్ర లోకేష్ ఒక్క రోజుకు ఎంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందో తెలిస్తే మైండ్ బ్లాకే!?
పవిత్ర లోకేష్.. ప్రస్తుతం ఈమె తెలియని వారు ఉండరు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్.. నరేష్ తో రిలేషన్ మొదలుపెట్టాక మరింత పాపులర్ అయింది. దాదాపు నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా మారిన నరేష్, పవిత్ర జంటగా `మళ్లీ పెళ్లి` అంటూ సినిమా కూడా తీశారు. నేడు ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. […]
ఒక్క ట్వీట్ తో ఇరకాటంలో పడ్డ మహేష్.. `మళ్లీ పెళ్లి`పై స్పందించేనా..?
ఒక్క ట్వీట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరకాటంలో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేడు తెలుగులో రెండు సినిమాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. అందులో నరేష్-పవిత్ర నటించిన `మళ్లీ పెళ్లి` ఒకటి కాగా.. మరొకటి `మేమ్ ఫేమస్`. సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ రచనాదర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఇందులో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు. అయితే విడుదలకు ముందే `మేమ్ ఫేమస్`కు చిత్రానికి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. `మేమ్ ఫేమస్ […]
బేబీ బంప్ తో ఇలియానా.. యాంగిల్స్ మారుస్తూ కిర్రాక్ పోజులు!
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఇలియానా.. ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరికీ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఇలియానా ప్రెగ్నెంట్ అని ప్రకటించగానే చాలా మంది ఆమెపై విమర్శలు కురిపించారు. అలాగే `నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు..?` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ, ఇలియానా నోరు మెదపలేదు. విమర్శలను కూడా చాలా లైట్ తీసుకున్న ఆమె.. […]









