రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో `ఇండియా హౌస్`.. హాట్ టాపిక్‌గా హీరో నిఖిల్ రెమ్యున‌రేష‌న్!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల త‌న స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి `వి మెగా పిక్చర్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థ‌ను స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యాన‌ర్ లో తొలి సినిమాను అనౌన్స్ చేశారు. అదే `ది ఇండియా హైస్‌`. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా భాగం కాబోతోంది. అలాగే ఇందులో నిఖిల్ సిద్దార్థ హీరోగా ఎంపిక అయ్యాడు. వీర్ సావర్కర్ […]

`జ‌యం` మూవీకి గోపీచంద్ అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అస్స‌లు న‌మ్మ‌లేరు!

యంగ్ స్టార్ నితిన్‌, స‌దా జంట‌గా న‌టించిన ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `జ‌యం` సినిమాను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేరు. డైరెక్ట‌ర్ తేజ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌నే కాదు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకున్నాడు. 2003లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. అప్ప‌ట్లో ఈ సినిమా రూ. 18 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. అలాగే ఈ సినిమాలో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ విల‌న్ గా […]

బ్లాక్‌ గౌన్‌లో రకుల్ బ్లాస్టింగ్ అందాలు.. టాప్ టు బాటం ఇలా చూపించేసిందేంటి?

రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ రకుల్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి బాలీవుడ్ లో కష్టపడుతున్న రకుల్ కు సరైన హిట్టు మాత్రం పడలేదు. ఇక సినిమాల సంగతి […]

ప‌విత్ర మీ ఆస్తిని చూసి వ‌చ్చిందా అన్న ప్ర‌శ్న‌కు న‌రేష్ దిమ్మ‌తిరిగే ఆన్సర్‌!

ప్రస్తుతం టాలీవుడ్ లో నరేష్-పవిత్రల వ్య‌వ‌హారం ఎంతటి హార్ట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ‌త‌ కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. అలాగే వీరిద్దరూ ప్రధాన పాత్రలో న‌టించిన `మళ్ళీ పెళ్లి` చిత్రం ఇటీవ‌లె ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమా న‌రేష్‌-ప‌విత్ర బ‌యోపిక్ అన‌డంలో సందేహం లేదు. అయితే టీజ‌ర్, ట్రైల‌ర్ తో అంచ‌నాలు బాగానే పెంచినా.. సినిమా మాత్రం ఆ అంచ‌నాల‌ను […]

`మ‌ళ్లీ పెళ్లి` 3 డేస్‌ క‌లెక్ష‌న్స్.. రూ. 16 కోట్లు పెడితే క‌నీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రాలేదు!

టాలీవుడ్ లో సెన్సేష‌న్ క‌పుల్ గా గుర్తింపు సంపాదించుకున్న న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ క‌లిసి `మ‌ళ్లీ పెళ్లి` అంటూ ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 26న ఈ చిత్రం తెలుగుతో పాటు […]

`ఆదిపురుష్‌` ఫ‌స్ట్ రివ్యూ.. ప్ర‌భాస్ కు ఈసారైనా హిట్ ప‌డేనా..?

ఆదిపురుష్‌.. మ‌రి కొద్ది రోజుల్లోనే రామాయ‌ణం ఆధార‌ణంగా రూపుదిద్దుకున్న‌ ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా న‌టించారు. సైఫ్ అలీ ఖ‌న్నా, స‌న్నీ సింగ్, దేవదత్తా నాగే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మొన్న‌టి వ‌ర‌కు ఆదిపురుష్ వివాదాల‌కు కేంద్ర బింధువుగా ఉంది. కానీ, ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత క‌థ మొత్తం మారిపోయింది. ఈ సినిమాపై ఊహించ‌ని స్థాయిలో […]

ఆ ఒక్క కార‌ణంతో ప‌విత్ర లోకేష్ హీరోయిన్ కాలేక‌పోయిందా.. దుర‌దృష్టం అంటే ఇదే!

ప‌విత్ర లోకేష్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. మైసూర్ లో జ‌న్మించిన ప‌విత్ర‌.. క‌న్న‌డ న‌టుడు లోకేష్ కుమార్తె. తండ్రి అండదండ‌ల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ప‌విత్ర‌.. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కి జోడీగా `మిస్టర్ అభిషేక్` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత బంగారద కలశలో న‌టించింది. కానీ, ఇవేమి ఆమెకు స‌క్సెస్ ఇవ్వ‌లేదు. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారింది. క‌న్న‌డ‌లో దాదాపు 150కి పైగా చిత్రాల్లో న‌టించింది. […]

బ్యాక్‌ మొత్తం ఓపెన్‌గా చూపించేసిన ప్ర‌గ్యా.. బాబోయ్ ఇదేం అరాచ‌కం రా బాబు!

ప్రగ్యా జైస్వాల్.. చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. నటనకు వంకలే అక్కర్లేదు. గ్లామర్ పాత్రలో అయినా.. హోమ్లీ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. కానీ ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం రావడం లేదు. కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అయిన ప్రగ్యా జైస్వాల్ కు.. అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ప‌డింది. ఈ మూవీ అనంతరం ప్రగ్యా ద‌శ‌ తిరుగుతుందని అందరూ భావించారు. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నారు. […]

కాలేజీ టాప‌ర్ అయిన రాశి ఖ‌న్నాకు తొలి సిన‌మా అవ‌కాశం ఎలా వ‌చ్చిందో తెలిస్తే షాకే!

అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మనం మూవీతో తొలిసారి ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఇందులో ఆమెది చిన్న పాత్రే అయినా.. ఆ తర్వాత వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ స‌త్తా చాటుతోంది. అయితే చాలా మందికి […]