హాట్ టాపిక్ గా కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్‌.. ఆ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?

ముంబాయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుని గత ఎడాది పండంటి మ‌గ బిడ్డకు జన్మనిచ్చిన కాజ‌ల్‌ అగర్వాల్.. ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై ఓ బిడ్డ‌కు తల్లి అయినా సరే కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కాజ‌ల్ న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణకు జోడిగా `భగవంత్ కేసరి` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ లో కమల్ […]

క‌ళ్లు చెదిరే రేటుకు క్లోజ్ అయిన `ఖుషి` ఓటీటీ డీల్.. విజ‌య్ దేవ‌ర‌కొండ మామూలోడు కాద‌య్యో!

`లైగర్` వంటి డిజాస్టర్ పడినా సరే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గేలేదు. అత‌నితో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌ను లైన్ లో పెడుతూ విజ‌య్ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న చిత్రాల్లో `ఖుషి` ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై […]

`భ‌గ‌వంత్ కేస‌రి` నుంచి బ‌య‌ట‌కొచ్చిన కాజ‌ల్ ఫ‌స్ట్ లుక్‌.. ఇంత‌కీ ఆమె రోల్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బ‌ర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ వెలువెత్తుతున్నాయి. సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు కాజ‌ల్ బర్త్‌డే సందర్భంగా `భగవంత్‌ కేసరి` మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల అయింది. నట‌సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ కీలక పాత్రను పోషిస్తుంది. స‌క్సెస్ ఫుల్ […]

హాట్ స్పాట్ ను చూపిస్తూ హీటెక్కించిన‌ కృతి శెట్టి.. ఈ తెగింపు ఏంట్రా బాబు!?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ది వారియర్ మొదలు ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. రీసెంట్ గా కస్టడీ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కృతికి నిరాశే ఎదురయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో టాలీవుడ్ […]

బ్లాక్ డ్రెస్ లో త‌మ‌న్నా బోల్డ్ షో.. టాప్ కొంచెం జారినా ప‌రువాల వ‌ర‌దే!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్కర్లేదు. ఓవైపు సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు నార్త్ లోనూ బిజీ అవుతోంది. రీసెంట్ ఈ అమ్మ‌డు `జీ కర్దా` అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ లో త‌మ‌న్నా చాలా బోల్డ్ గా న‌టించింది. రొమాంటిక్ స‌న్నివేశాల్లో రెచ్చిపోయింది. అలాగే త‌మ‌న్నా […]

త్రిష కూడా పెంచేసింది రోయ్‌.. ఇక ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లే!?

సుదీర్గకాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న చెన్నై చంద్రం త్రిష.. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన‌ పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో త్రిష ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ మూవీతో త్రిషకు పూర్వ వైభ‌వం వ‌చ్చిన‌ట్లైంది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ప్ర‌స్తుతం విజయ్ దళపతికి జోడీగా `లియో` సినిమా చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల […]

ఆదిపురుష్ `మండోదరి` సోనాల్ చౌహాన్ 2 సీన్ల‌కే అంత ఛార్జ్ చేసిందా.. ఇది మరీ టూ మచ్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` జూన్ 16న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ విజువ‌ల్ వండ‌ర్ లో రాముడిగా ప్ర‌భాస్, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు. అలాగే రావ‌ణాసురుడు పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వ‌చ్చాయి. అయినాస‌రే బాక్సాఫీస్ వ‌ద్ద ఆదిపురుష్ అదిరిపోయే […]

ఆ త‌ప్పే హనీరోజ్ కొంప ముంచింది.. అందుకే చేసేందుకు సినిమాల్లేవా?

హనీ రోజ్‌.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మూవీతో టాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. తనదైన అందంతో అందరినీ ఆకట్టుకుంది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వీర సింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో హనీ రోజ్‌ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో […]

ఇంట్రెస్టింగ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే ఆయ‌న వైఫ్ కు ఆ హీరోనే ఎక్కువ ఇష్టమా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి అంద‌రికీ తెలిసిందే. రెండు సార్లు వైవాహిక బంధంలో విఫ‌లం అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మూడో ప్ర‌య‌త్నంగా అన్నా లెజ్నెవాతో ఏడ‌డుగులు వేశాడు. రష్యాకు చెందిన అన్నాను 2013లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక మోడ‌ల్‌. తీన్మార్ సినిమా స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో.. పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. అన్నా ఇండియాకు చెందిన అమ్మాయి […]