మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అలాగే దాదాపు రెండు దశాబ్దాల నుంచి సినీ కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేజ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ అభిమాని చేసిన పనికి అందరి ముందు తమన్నా ఏడ్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో తమన్నా ఓ లేడీ అభిమానిని కలిసింది. ఆమెతో తమన్నా ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. […]
Tag: telugu movies
నల్లగా ఉన్నావంటూ వేధింపులు.. బాడీ షేమింగ్ కామెంట్స్‌పై నోరు విప్పుతూ ఇచ్చిపడేసిన ప్రియమణి!
జాతీయ అవార్డు గ్రహీత ప్రియమని గురించి పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలో ప్రియమణి ఒకటి. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ముస్తఫా రాజ్ కు అప్పటికే ఒక పెళ్లి జరిగింది. అతనికి మొదటి భార్యతో ఇప్పటికీ వివాదం నడుస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే.. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ప్రియమణి మళ్లీ […]
ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` రెమ్యునరేషన్ తో ఐదు సినిమాలు తీయొచ్చు.. తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారని […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు యాంకర్ సుమ అక్కగా నటించిన సినిమా ఏదో తెలుసా..?
బుల్లితెరపై యాంకర్ సుమకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో గత కొన్నేళ్ల నుంచి నెం. 1 యాంకర్ గా సుమ సత్తా చాటుతోంది. ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నా.. స్కిన్ షోతో రెచ్చిపోతున్నా.. సుమ ప్లేస్ ను మాత్రం ఏ ఒక్కరూ రీప్లేస్ చేయలేకపోయారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, సక్సెస్ మీట్స్ కు హోస్ట్ సుమనే కావాలనే హీరోలు ఎందరో ఉన్నారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కు కూడా సుమను […]
మినీ డ్రెస్ లో మంటలు రేపిన పాయల్.. ఆమె అందానికి పచ్చ గడ్డి అయినా భగ్గుమనాల్సిందే!
పాయల్ రాజ్‌పుత్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. న్యూఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ.. పంజాబీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. `ఆర్‌ఎక్స్ 100` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో ఈ అమ్మడు రేపిన పెను దుమారం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయితే కెరీర్ ఆరంభం నుంచి బోల్డ్ రోల్స్ చేయడం […]
`అరుంధతి` మూవీకి సోనూసూద్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!
అరుంధతి.. ఈ సినిమాను, అందులోని పాత్రలను ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన చిత్రమిది. ఈ మూవీతోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ గా మారింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పెద్దగా అంచనాలు ఏమీ లేకుండా 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ […]
మౌనిక కొడుకంటే మంచు మనోజ్ కి ఎంత ప్రేమో చేశారా.. నువ్వు నిజంగా గ్రేట్ సామి!
మంచు మనోజ్ ఇటీవలె ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో మార్చి నెలలో మంచు మనోజ్ ఏడడుగులు వేశారు. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఆల్రెడీ పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే మంచు మనోజ్ తో పాటు మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే. మంచు మనోజ్ మొదట ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకుని.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు […]
ప్రభాస్ ని చంపడం లో తప్పు లేదంటూ ప్రముఖ క్రికెటర్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఆదిపురుష్ దెబ్బకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిపురుష్.. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైంది. కానీ, తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ఉంటుంది. రామాయణం మరియు అందులోని పాత్రలను కామెడీ చేసి చూపించారంటూ చిత్ర టీమ్ పై నార్త్ ఇండియా మొత్తం భగ్గుమంది. సినిమాను బ్యాన్ చెయ్యాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు కొందరు […]
విజయ్ దేవరకొండకు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన గత చిత్రం `లైగర్` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే విజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆల్రెడీ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే పాన్ ఇండియా మూవీని పూర్తి చేశాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటించగా.. సెప్టెంబర్ 1వ తేదీన ఈ మూవీ […]