రాజ‌మౌళి ఫ‌స్ట్ యాడ్ చూశారా.. అదిరిపోయింది అంతే!

`ఆర్ఆర్ఆర్‌` మూవీతో హాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ దృష్టిని కూడా ఆక‌ర్షించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ఇటీవ‌ల ఒక యాడ్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి త‌న కెరీర్ లోనే న‌టించిన ఫ‌స్ట్ యాడ్ ఇది. ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో త‌మ‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని నియ‌మించుకుంది. అంతే కాదు ఇటీవ‌ల ఓ యాడ్ ఫిల్మ్ చేయ‌గా.. అందులో రాజ‌మౌళి న‌టించారు. తాజాగా ఆ యాడ్ బ‌ట‌య‌కు వ‌చ్చింది. ఒప్పో నుంచి వచ్చిన బెస్ట్ […]

ముఖం మొత్తం గుంత‌లే.. నువ్వు హీరోనా అంటూ సిద్ధు జొన్నలగడ్డను అవ‌మానించింది ఎవ‌రు?

యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జోష్ మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు పోషించారు. కానీ, స‌రైన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే 2016లో విడుద‌లైన `గుంటూర్ టాకీస్`తో సిద్ధు జొన్నలగడ్డ కాస్త ఫేమ్ లోకి వ‌చ్చాడు. ఈ మూవీలో హీరోగానే కాకుండా డైలాగ్ రైటర్ గాను పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. గ‌త ఏడాది విడుద‌లైన […]

టాలీవుడ్ లో శ్రీ‌లీల మోస్ట్ వాంటెడ్ కావ‌డానికి ఆ నాలుగే కార‌ణ‌మా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై రెండేళ్లు కూడా కాలేదు. కానీ అటు టాప్ స్టార్స్ తో పాటు ఇటు యంగ్‌ హీరోలు కూడా శ్రీ‌లీల‌నే జోడీగా కోరుకుంటున్నారు. దాదాపు పది ప్రాజెక్టులతో శ్రీలీల బిజీగా ఉంది అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్లు సైతం శ్రీలీల దెబ్బకు వణుకుతున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలోనే […]

నిధి అగ‌ర్వాల్ ను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోలు.. డిప్రెష‌న్ లో ఇస్మార్ట్ పోరి!?

అందాల భామ నిధి అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస అవకాశాలు అందుకుంది. కోలీవుడ్ లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాల‌తో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ, అవేవి అక్క‌డ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాతలు నిధిని ప‌క్క‌న పెట్టేశారు. ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ […]

`లెజెండ్` మూవీ లో జగపతిబాబు రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో `లెజెండ్‌` ఒక‌టి. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యాన‌ర్ల‌పై ఈ మూవీని నిర్మించారు. ఇందులో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. 2014లో విడుద‌లైన ఈ చిత్రం ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తొలి ఆట నుంచే హిట్ టాక్ […]

`దేవ‌ర‌`లో ఎన్టీఆర్ భార్య‌గా బంప‌ర్ ఆఫ‌ర్‌ కొట్టేసిన సాయి ప‌ల్ల‌వి.. ఈ క్లారిటీ స‌రిపోతుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతున్న […]

షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన కమల్ హాసన్ – వెంకటేష్ కాంబో మూవీ ఏదో తెలుసా?

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రిదీ క్రేజీ కాంబో అని చెప్పాలి. గ‌తంలో వీరిద్ద‌రి క‌లయిక‌లో `ఈనాడు` అనే సినిమా వ‌చ్చింది. చక్రి తోలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ మ్యూజిక్ అందించింది. 2009లో ఈ సినిమా విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. అయితే గ‌తంలో కమల్ హాసన్ – వెంకటేష్ కాంబోలో మ‌రో సినిమా రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. […]

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `ఆదిపురుష్‌`.. స్ట్రీమింగ్ డేట్‌ లాక్‌!?

రామాయ‌ణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేసిన మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌`. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ న‌టించారు. స‌న్నీ సింగ్‌, సైఫ్ అలీ ఖాన్‌, దేవ‌ద‌త్తా నాగె త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుద‌లైంది. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా ఏడు వేల థియేట‌ర్స్ లో ఈ సినిమాను రిలీజ్ […]

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తారు!

పైన మీకో ఫోటో క‌నిపిస్తుంది. ఆ ఫోటోలో కొప్పున పూలు పెట్టుకుని తేనె క‌ళ్ల‌తో ఆక‌ట్టుకుంటున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? మీకు బాగా సుప‌రిచిమే. స్టార్ హీరోయిన్ కాక‌పోయినా.. వారి కంటే ఎక్కువ క్రేజ్ ఆమె సొంతం. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తుంటారు. గుర్తొచ్చిందా..? ఇంకా క్లూ కావాలి అంటే మాత్రం.. ఆమె ఒక స్టార్ యాంక‌ర్‌. టెలివిజన్ రంగాన్ని ఏలేస్తున్న మ‌హారాణి. మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా […]