మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది సీతారామం మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ బాలీవుడ్ భామ.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. రీసెంట్ గా బోల్డ్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్ 2`తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ లో ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానికి జోడీగా […]
Tag: telugu movies
టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ అంతా అలాంటి వారే.. తమన్నా ఘాటు వ్యాఖ్యలు!
సుదీర్ఘ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. రీసెంట్ గా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండింటిలోనూ బోల్డ్ యాక్టింగ్ తో తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే.. తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ […]
అల్లు అర్జున్ కోసం పవర్ స్టార్ ను దింపుతున్న త్రివిక్రమ్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మరోసారి సెట్ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ వన్స్ మోర్ అంటున్నాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే నాలుగో సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మితం […]
`జులాయి` వంటి సూపర్ హిట్ మూవీని చీప్ రీజన్ తో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం `జులాయి`. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తే.. సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. 2012 ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ […]
అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!
సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అనుష్క లేటెస్ట్ మూవీ `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` రిలీజ్ డేట్ లాక్ అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనుష్క, నవీన్ పొలిశెట్టి ఇందులో జంటగా నటించారు. జయసుధ, మురళి శర్మ, నాజర్ తదితరులు ఇరత ముఖ్యమైన పాత్రలను పోషించారు. అవుట్ అండ్ అవుట్ […]
`సలార్` టీజర్ విడుదలకు ముహూర్తం పెట్టేసిన మేకర్స్.. బండబూతులు తిడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `సలార్`. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న అట్టహాసంగా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది. అయితే […]
అందాల చందమామ కాజల్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజు అది ఉండాల్సిందే అట!
టాలీవుడ్ అందాల చందమామ అంటే గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. సుదీర్ఘ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న ఈ బ్యూటీ.. పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. కానీ, ఆమె అందం మాత్రం చెక్కుచెదరలేదు. అయితే మరి కాజల్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. కఠినమైన డైట్, రెగ్యులర్ జిమ్ వంటివి కానే కాదు. మార్నింగ్ చిన్న పాటి ఎక్సరసైజులు చేసి.. ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్డు […]
ఆ స్టార్ డైరెక్టర్ తో `వన్స్ మోర్` అంటున్న అల్లు అర్జున్.. ఇక ఫ్యాన్స్ కి పండగే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేయడంతో.. రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ […]
మృణాల్ మామూల్ది కాదు.. 10వ తరగతిలోనే క్లాస్ మేట్ తో ఆ పని చేసిందా..?
`సీతారామం` మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2`తో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్ లో మృణాల్ చాలా బోల్డ్ యాక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోంది. ఈ సందర్భంగా ఆమె తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ […]