ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` 2021లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు రెండు భాగంగా `పుష్ప ది రూల్`ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా అలరబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
Tag: telugu movies
పాపం ప్రగ్యా.. రోజురోజుకి వాటి సైజ్ తగ్గిస్తున్నా ఒక్క హీరో కూడా కన్నెత్తి చూడట్లేదు!
ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన `కంచె` మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అంతకుముందు డేగ, మిర్చిలాంటి కుర్రాడు వంటి చిత్రాలు చేసింది. కానీ, అవి ప్రగ్యాకు గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. కంచె మూవీతో అందం, అభినయం, నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు ప్రగ్యాకు క్యూ కట్టాయి. అయితే కథలో ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా బ్యాక్ టు […]
ఆగస్టు నెల మొత్తం మెగా హీరోలదే.. ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ!
ఈ ఆగస్టు నెల మొత్తం మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ. ఎందుకంటే, ఆ నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు మెగా హీరోల నుంచి రాబోతున్నాయి. అవును, ఆగస్టు నెల మొత్తాన్ని మెగా హీరోలే బుక్ చేసేసుకున్నాడు. మరి వారెవరో ఓ లుక్కేసేయండి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే […]
మహేష్ కూతురా మజాకా.. సితారా నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలిస్తే స్టన్ అయిపోతారు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ముద్దుల కుమార్తె సితార రీసెంట్ గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పీఎంజే జ్యూవెల్లరీస్ కు సితార బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఆ బ్రాండ్ జ్యూవెల్లరీని ప్రమోట్ చేస్తూ సితార కొద్ది రోజుల క్రితం ఓ యాడ్ లో నటించగా.. అందుకు సంబంధించిన ఫోటోలను ఏకంగా న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో […]
స్టార్ హీరోలపై ఐశ్వర్య రాజేష్ చురకలు.. పరువు మొత్తం తీసేసిందిగా!
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్.. తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాజేష్ నుంచి ఆల్మోస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. […]
నమ్రత చేసిన పనికి చెంప పగలగొట్టిన మహేష్.. అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా?
టాలీవుడ్ లవ్లీ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు. నమ్రతా శిరోద్కర్ జంట ఒకటి. వంశీ మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. దాదాపు ఏదేళ్ల పాటు ప్రేమించుకున్న మహేష్ బాబు, నమ్రత.. 2005 ఫిబ్రవరి 10న ముంబైలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. నమ్రతో ఏడుడుగులు వేశాక మహేష్ బాబు కెరీర్ మరింత ఊపందుకుంది. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే పెళ్లి అనంతరం […]
చిరంజీవి ఫాలో అవుతున్న ఈ కొత్త సెంటిమెంట్ ను గమనించారా.. ప్రతి సినిమాలో రిపీట్ అవుతుంది!
మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.. ఇటీవల విడుదలైన చిరంజీవి ప్రతి సినిమాలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. చిరంజీవి తన ప్రతీ సినిమాలో మరొక హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలపై చిరంజీవి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మెగాస్టార్.. రీసెంట్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు. ప్రస్తుతం చిరంజీవి […]
పెళ్లి తర్వాత మౌనికకు టార్చర్ మొదలైంది.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవలె మూడు ముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మార్చి నెలలో మంచు లక్ష్మి నివాసంలో మనోజ్, మౌనిక ఏడడుగులు వేశారు. నిజానికి వీరి పెళ్లి మోహన్ బాబు, మంచు విష్ణుకు ఏ మాత్రం ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజమే అని మంచు లక్ష్మి తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి […]
నాగశౌర్య ` రంగబలి`కి ప్రేక్షకులు బలి.. అదొక్కటే కాస్త రిలీఫ్!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం `రంగబలి`. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తే.. సత్య, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. పవన్ సి.హెచ్ స్వరాలు అందించాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ […]