టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ బాబు ఓ పాన్ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. వీరిద్దరి కలయికలో రాబోతున్న తొలి సినిమా ఇది. […]
Tag: telugu movies
అనుపమ పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన స్టార్ హీరో సినిమా ఏదో తెలుసా..?
గత ఏడాది కార్తికేయ 2 మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. టాలీవుడ్ లో సిద్దు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్’ , మాస్ మహారాజా రవితేజకు జోడీగా `ఈగల్` చిత్రాల్లో నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. […]
`సలార్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రూ. 2 వేల కోట్లు దాటేయడం పక్కా అట!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ `సలార్` విడుదలకు సిద్ధం అవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. జగపతి బాబు, టినా ఆనంద్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోసిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుకుంటున్న సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు […]
శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తున్న ముంబై బ్యూటీ.. మిగిలిన వారంతా సుద్ద వేస్టే!
ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల హవా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వచ్చిన రెండేళ్లకే ఈ బ్యూటీ తెలుగులో మోస్ట్ వాంటెడ్ గా మారింది. యంగ్ హీరోలే కాదు టాలీవుడ్ టాప్ హీరోలు సైతం తమకు శ్రీలీలే కావాలని గోల చేస్తున్నారు. శ్రీలీల చేతిలో ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలీల దెబ్బకు రష్మిక, […]
వైఫ్ తో వెకేషన్ కు చెక్కేసిన చిరంజీవి.. వారి విమాన ప్రయాణం ఖర్చు ఎంతో తెలిస్తే షాకైపోతారు!
మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి ఏదైనా సినిమాను స్టార్ట్ చేశాడు అంటూ గ్యాప్ తీసుకోకుండా వర్క్ మూడ్ లోనే ఉంటారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోరు. తాజాగా చిరంజీవి `భోళా శంకర్`ను పూర్తి చేశారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోసిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. […]
8 సినిమాలు చేతిలో ఉన్నా ఆ విషయంలో మాత్రం శ్రీలీల వేస్టేనా..?
టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రెండేళ్లకే యంగ్ బ్యూటీ శ్రీలీల ఒక సెన్సేషన్ గా మారింది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు స్టార్ హీరోలకు సైతం మోస్ట్ వాంటెడ్ అయింది. పాతికేళ్లు కూడా లేని ఈ ముద్దుగుమ్మ.. అగ్రహీరోయిన్లకు సైతం ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది చిత్రాలు ఉన్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, బాలకృష్ణ భగవంత్ కేసరి, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, […]
విజయ్ దేవరకొండ మూవీకి అన్ని కోట్లా.. మృణాల్ ఇది మరీ టూ మచ్!!
మృణాల్ ఠాకూర్.. ఈమె ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే `సీతారామం`కు ముందు, ఆ తర్వాత అనే చెప్పుకోవాలి. గత ఏడాది విడుదలైన ఈ సినిమాతో ఆమె జాతకమే మారిపోయింది. ఓవర్ నైట్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2`లో అదరగొట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ లో భాగం అయింది. అందుకు `నాని 30` ఒకటి. దసరా […]
`సలార్`లో పృథ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ అన్ లక్కీ హీరోలెవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా `సలార్`. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]
`క్లిన్ కారా`ను చూడాలంటే కండీషన్స్ అప్లై అంటున్న ఉపాసన.. మరీ ఓవర్ చేస్తున్నారే!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతలు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 30న మెగా లిటిల్ ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది. పాపకు `క్లిన్ కారా` అని నామకరణం చేశారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ […]