తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అగ్రహీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ ఈ ఇద్దరు హీరోలు అనేక సార్లు పోటీ పడ్డాడు. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య నందమూరి వర్సెస్ మెగా అన్నట్లు వార్స్ నడుస్తుంటాయి. అయితే కొన్నాళ్ల నుంచి చిరంజీవి, బాలయ్య అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నా.. ఒక్కప్పుడు మాత్రం చాలా సన్నిహిత్యంగా ఉండేవారు. గతంలో వీరిద్దరూ కలిసి […]
Tag: telugu movies
4వ రోజు దారుణంగా పడిపోయిన `బ్రో` కలెక్షన్స్.. రూ. 100 కోట్ల టార్గెట్ కు వచ్చిందెంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో` గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వినోయద సిత్తంకు రీమేక్ గా సుమద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినాకూడా పవన్ కళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపింది. కానీ, వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాక బాగా […]
శ్రీదేవి తర్వాత అంత అందగత్తె కియారానే అట.. డైరెక్టర్ ట్వీట్‌పై నెటిజన్లు సెటైర్లు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో కియారా అద్వానీ ఒకటి. తక్కువ సమయంలోనే నార్త్ లో స్టార్డమ్ ను దక్కించుకుని.. కెరీర్ పరంగా దూసుకుపోతోంది. కియారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో `గేమ్ ఛేంజర్` మూవీలో రామ్ చరణ్ కు జోడీగా కియారా నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. […]
విడాకులైన హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న తరుణ్.. ఆమె ఎవరో తెలిస్తే షాకే!?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో తరుణ్ ఒకడు. నాలుగు పదుల వయసు వచ్చినా ఈయన పెళ్లి ఊసే ఎత్తడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్.. ఆ తర్వాత హీరోగా మారి తక్కువ సమయంలో స్టార్డమ్‌ను దక్కించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేశాడు. కొన్నాళ్లు కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయినా.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడటం వల్ల ఫేడౌట్ […]
`బద్రినాథ్`లో తమన్నా మేనత్త గుర్తుందా.. ఆమె భర్త టాలీవుడ్ లో టాప్ విలన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబోలో వచ్చిన ఐకైక సినిమా `బద్రినాథ్`. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో తమన్నా మేనత్త గుర్తుందా.. మర్చిపోయే క్యారెక్టర్ కాదు ఆమెది. విలన్ భార్య పాత్రలో చాలా పవర్ ఫుల్ గా నటించిన ఆ నటి పేరు అశ్విని కల్సేకర్. మరాఠీ మరియు హిందీ సినిమాల్లో […]
బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతున్న మామాఅల్లుళ్లు.. `బ్రో` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మామాఅల్లుళ్లు భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్నారు. మొదటి రోజే రూ. 30 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన ఈ చిత్రం వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి సగానికి […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. రెండో సినిమా ఆ స్టార్ హీరోతో అట?!
యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. `బేబీ` మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించింది. తెలుగు హీరోయిన్ల సత్తా ఏంటో వైష్ణవి చైతన్య బేబీ మూవీతో అందరికీ రుచి చూపించింది. స్టార్ సెలబ్రెటీలు సైతం వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఆమె ఎంత అదర్భంగా నటించిందో వివరించక్కర్లేదు. బేబీ విడుదలైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం […]
తమన్నాపై తెగ మోజు పడుతున్న స్టార్ హీరో.. ఆమె కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే?!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం రెండు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. వచ్చే నెలలో ఒక్క రోజు వ్యవధిలో తమన్నా నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల కాబోతోంది. అలాగే చిరంజీవి, తమన్నా కాంబోలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా బ్యాక్ టు బ్యాక్ […]
ఏడాదిలో హైయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన తెలుగు సినిమాలేవో తెలుసా..
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ఏడాది ప్రారంభం నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అల్లరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడాదిలో ఆరు నెలలు పూర్తి అయింది. అయితే ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా చిన్న సినిమాలు మాత్రం బాక్సఫీస్ వద్ద బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఈరోజు వరకూ టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా ఓపెనింగ్స్ డే సాధించిన చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డార్లింగ్ ప్రభాస్ […]