సూపర్ స్టార్ రజనీకాంత్ మరికొద్ది రోజుల్లో `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో తమన్నా, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగబాబు, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. తాజాగా జైలర్ ట్రైలర్ ను […]
Tag: telugu movies
దారుణంగా అవమానపడ్డ రజనీకాంత్.. రివెంజ్ ఎలా తీర్చుకున్నారంటే..?
కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు రజనీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రజినీకాంత్ ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే నట. రజనీకాంత్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన..తన కెరియర్ మొదట్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. అలా ఒక నిర్మాత రజనీకాంత్ ను […]
ప్రభాస్ కూడా అలాంటి వారే.. డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా […]
ఆస్పత్రిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఫ్యాన్సులో ఆందోళన..!!
ది కేరళ స్టోరీ సినిమాతో అద్భుతమైన నటనతో తన సత్తా చాటింది హీరోయిన్ ఆదాశర్మ.. చాలా కాలానికి తనకు ఒక సరైన సక్సెస్ వచ్చిందని చెప్పవచ్చు. దక్షిణాది ఉత్తరాది అని విభేదం లేకుండా ఈ సినిమా అన్నిచోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఆదాశర్మ ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం కమెండో అనే ఓటిటి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలకు ముందే ఆదాశర్మ సెట్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆదాశర్మ కొన్ని తీవ్రమైన […]
5వ రోజుకు మరింత దిగజారిన `బ్రో` కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలో తెలిస్తే మైండ్ బ్లాకే!
రియల్ లైఫ్ లో మామాఅల్లుళ్లు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీల్ లైఫ్ లో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సిత్తంకు రీమేక్ గా సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూలై 28న విడుదలైన బ్రో మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వరకు […]
టాలీవుడ్ యంగ్ హీరోకి తల్లిగా నటించబోతున్న త్రిష.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?
సుధీర్గ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుందరి త్రిష ఒకటి. మధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియన్ సెల్వన్`తో మళ్లీ ఈ బ్యూటీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిషకు సంబంధించి ఫ్యాన్స్ ను కలవరపెట్టే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు […]
ఇరవై నిమిషాలకే రూ. 4 కోట్లా.. శృతి హాసన్ మామూల్ది కాదురా బాబు!?
టాలీవుడ్ లో గత కొంత కాలం నుంచి బ్రేకుల్లేని హిట్స్ తో దూసుకుపోతున్న అందాల భామ శృతి హాసన్.. ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న` అనే సినిమాలో నటిస్తోంది. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నాని కూతురుగా ఇందులో కియారా ఖన్నా అనే చిన్నారి నటిస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై […]
దండయాత్రకి రెడీ అవుతున్న శ్రీలీల.. వచ్చే ఆరు నెలలు ఫ్యాన్స్ కి పూనకాలే!
టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీలీల బాక్సాఫీస్ వద్ద దండయాత్రకి రెడీ అవుతోంది. వచ్చే ఆరు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించబోతోంది. ఆగస్టులో ఈ బ్యూటీ `ఆది కేశవ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతోంది. అలాగే సెప్టెంబర్ 18న `స్కంద` రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ […]
టాలీవుడ్ లోకి మళ్లీ వస్తున్న `చిరుత` పిల్ల.. ఆ యంగ్ హీరో మూవీతో రీఎంట్రీ!?
నేహా శర్మ.. ఈ ముద్దుగమ్మ గుర్తుందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ `చిరుత`తోనే నేమా శర్మ కూడా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. డబ్బు ఉన్న పొగరుబోతు హీరోయిన్ గా అదరగొట్టింది. ఆ తర్వాత కుర్రాడు అనే మూవీ మెరిసింది. అంతే ఇక ఇక్కడ కనిపించలేదు. బాలీవుడ్ కు మకాం మార్చి.. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అయితే దాదాపు దశాబ్దన్నర తర్వాత చిరుత […]