దక్షిణాది భారతీయ సినీ చరిత్రలోనే తన పాటలతో సంగీతంతో ఎంతోమంది కుర్రకారులకు ఊపు తేంచిన సంగీత దర్శకులలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరిని చెప్పవచ్చు. తన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. దేవిశ్రీప్రసాద్ కెరియర్ లో ఆనందం, నీకోసం ,బొమ్మరిల్లు, ఖడ్గం ,ఆర్య ,సరినేరు నీకెవ్వరు ,వాల్తేరు వీరయ్య, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలకు తను మ్యూజిక్ ని అందించారు. మ్యూజిక్ అందించడమే కాకుండా చాలా సినిమాలకు పాటలు కూడా అద్భుతంగా అందించారు. దేవి […]
Tag: telugu movies
తెలుగు సినిమాలపై అలాంటి పోస్ట్ చేసిన మృణాల్ ఠాకూర్..!!
సీతారామం చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. డైరెక్టర్ హానురాగవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం సౌత్ ఇండస్ట్రీలో ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రం గా నిలిచిపోయింది. మృణాల్ ఠాకూర్ కి ఈ చిత్రం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు వెలుపడ్డాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికీ […]
బ్రేకింగ్: మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరు ఇదే అంటూ పోస్ట్..!!
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా ఒకప్పుడు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగేది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తన హవా కొనసాగించాలనుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. ఆ తర్వాత ఎఫైర్లు పలు రకాల రూమర్ల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నది.. అయితే గత కొద్ది రోజుల క్రితం తను గర్భవతి నంటు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా తను డెలివరీ అయినట్టుగా తెలియజేస్తూ తన […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్..!!
ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కేవలం అడపా దడపా సినిమాలలో నటించి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకుల మధ్యలో గుర్తింపు సంపాదించుకొని క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో హీరోయిన్ శరణ్య మోహన్ కూడా ఒకరు.. ఇమే తమిళ నటి అయినప్పటికీ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అలాగే తెలుగులో నానితో కలిసి భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. భీమిలి కబడ్డీ […]
రజనీకాంత్ టూ మోహన్ లాల్.. `జైలర్` మూవీకి ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగిబాబు తదితరులు భాగం అయ్యారు. ఆగస్టు 10 ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ మరియు `కావాలయ్యా` సాంగ్ తో […]
రాజమౌళి `ఈగ`లో విలన్ రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో `ఈగ` ఒకటి. న్యాచురల్ స్టార్ నాని, అందాల భామ సమంత ఇందులో జంటగా నటించారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్ బ్యానర్లపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టడం ఎవ్వరైనా చేస్తారు. కానీ, రాజమౌళి రూటే సపరేటు. అల్పజీవి అయిన ఈగతో సినిమా […]
త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఖుష్బూ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్దీ అందం ఇంకాస్త పెరుగుతుందనే చెప్ప వచ్చు .త్రిష తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు నే సంపాదించుకుంది. అయితే ఈమధ్య హీరోయిన్స్ కి కెరియర్ పరంగా చాలా తక్కువ టైం ఉంటోంది .వాళ్లు సక్సెస్ అవ్వటం ఆలస్యం వెంటనే పాతాళంలోకి కూడా కూరుకు పోతారు. హీరోయిన్స్ ల లైఫ్ స్టైల్ ఎప్పుడు […]
శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజుకు అరగంట అయినా అది చెయ్యాల్సిందే అట!
అందాల భామ శృతి హాసన్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాల్లో భాగమైంది. అందులో `సలార్` ఒకటి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నాడు. అలాగే […]
స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు అప్పు.. చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిన సమంత!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఓ న్యూస్ గత నాలుగు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. సమంత ఓ స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు ఆప్పు చేసిందని నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. గత ఏడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి కారణంగా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే చికిత్స తీసుకుని మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఓవైపు ఖుషి సినిమా.. మరోవైపు బాలీవుడ్ […]