రీమేక్స్ విష‌యంలో విమ‌ర్శ‌కుల‌కు చిరంజీవి స్ట్రోంగ్ కౌంట‌ర్‌.. ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేశాడు!

మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం నుంచి వ‌రుస రీమేక్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా రీఎంట్రీ త‌ర్వాత చిరంజీవి నుంచి వ‌చ్చిన చిత్రాల్లో స‌గం రీమేక్ సినిమాలే ఉన్నాయి. ఈ విష‌యంపై చాలా మంది ఆయ‌న్ను విమ‌ర్శించారు. చిరంజీవి రీమేక్ చిత్రాల‌పై మ‌క్కువ చూప‌టం ప‌ట్ల‌ మెగా ఫ్యాన్స్ సైతం క‌ల‌వ‌రప‌డుతున్నారు. అయితే తాజాగా ఈ విష‌యంపై చిరంజీవి స్పందించారు. విమ‌ర్శ‌కుల‌కు స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. చిరంజీవి త్వ‌ర‌లోనే `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి […]

వారి కోసమే జీవిత, రాజశేఖర్ ను జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడ.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]

తల్లి ఏమో హీరోయిన్గా కూతురేమో చెల్లెలుగా.. చిరంజీవితో నటించింది ఎవరో తెలుసా..?

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఇందులో తమన్నా కథానాయకగా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక […]

నాగార్జున‌కు బాగా కోపం వ‌స్తే ఏం చేస్తాడో తెలుసా.. అస్స‌లు గెస్ చెయ్య‌లేరు!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒక‌రు. కేవ‌లం హీరోగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా మ‌రియు వ్యాపార‌వేత్త‌గా నాగార్జున సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు. మ‌న్మ‌థుడిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ చెరిగిపోని ముద్ర‌ను వేసుకున్నాడు. హీరోగా ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. అన్ని జోన‌ర్ల‌ను ట‌చ్ చేస్తూ సినిమాలు చేశాడు. మ‌రోవైపు సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటూ ఎంతో మందికి త‌న వంతు సాయం అందించారు. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు నాగార్జున ఎప్పుడూ దూరంగా […]

మ‌ళ్లీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈసారి ఇద్ద‌రిలో తోపు ఎవ‌రో తేలిపోనుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీతో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ గ్లోబ‌ల్ స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ, వీరి అభిమానుల మ‌ధ్య ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో వార్స్ జ‌రుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా […]

బార్బీ డాల్ లా ద‌ర్శ‌న‌మిచ్చిన బుట్ట‌బొమ్మ‌.. అంద‌రి చూపులు వాటిపైనే!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది కాలం నుంచి ఈ బ్యూటీ న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతూనే వ‌చ్చింది. అలా ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు అర డ‌జ‌న్ ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో కొంద‌రు ఆమెను ఐర‌న్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మ‌రోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు కూడా చేజారిపోతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఉస్తాద్ భ‌గ‌త్ […]

డైరెక్టర్ తేజ కోసం అలాంటి పని చేసిన సుమన్ శెట్టి..!!

డైరెక్టర్ తేజ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలలో చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా ఒకప్పటి కమెడియన్ సుమన్ శెట్టి ని కూడా డైరెక్టర్ తేజనే జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం అవ్వడంతో ఆయన ఇండస్ట్రీలో చాలా రోజులపాటు కమెడియన్గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే సుమన్ శెట్టి ప్రస్తుతం సినిమాలలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమన్ శెట్టి స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా […]

చిరంజీవి ఇంటి నుంచి వ‌చ్చే ఆ వంట‌కం అంటే కీర్తి సురేష్ ప‌డిచ‌చ్చిపోతుంద‌ట‌.. తెలుసా?

జాతీయ అవార్డు గ్ర‌మీత కీర్తి సురేష్ మ‌రికొద్ది రోజుల్లో `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇందులో జంట‌గా న‌టించారు. మెహ‌ర్ ర‌మేష్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వేదాళం`కు రీమేక్ ఇది. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రి పాత్ర‌లో న‌టించింది. ఆగ‌స్టు 11న ఈ సినిమా గ్రాండ్ […]

అందుకు భ‌య‌ప‌డే హీరోల‌తో రొమాన్స్ చేశానంటున్న త‌మ‌న్నా.. ఛీ కొడుతున్న ఫ్యాన్స్‌!

సుదీర్ఘకాలం నుంచి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ జైల‌ర్‌, భోళా శంక‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే ఈ రెండు సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల బాలీవుడ్ లో విడుద‌లైన‌ జీ కర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌లో త‌మ‌న్నా ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా లిప్ […]