సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే అందం అభినయంతో పాటు అదృష్టం కూడా కాస్త కలిసి ఉండాలి..ఇందులో ఏ కొంచెం తక్కువ అయినా సరే ఇండస్ట్రీలో రాణించడం మాత్రం చాలా కష్టమని చెప్పవచ్చు. అలా సినీ ఇండస్ట్రీలో అందం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక సినిమాలంటే ఇష్టం ఉన్నప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్లు సైతం ఇప్పటికి ఎంట్రీ ఇస్తున్నారు. మరి కొంతమందికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే […]
Tag: telugu movies
ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన నటి వీడియో వైరల్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ పలు చిత్రాలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రభాస్ తో నటించాలని స్టార్ హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పై తాజాగా ఒక నటి పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది . ఇంతకు ఆమె ఎవరో కాదు […]
`భోళా శంకర్` మూవీ స్టార్స్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరు గట్టిగానే ఛార్జ్ చేశారుగా!?
ఈ వారంలో రిలీజ్ కాబోతున్న పెద్ద చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించింది. సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు, రావు రమేష్, శ్రీముఖి తదితరులు ఇతర ముఖ్య పాత్రను పోషించారు. ఏకే […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్!
పైన ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇతగాడు వెరీ వెరీ టాలెంటెడ్. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయన భార్య కూడా స్టార్ హీరోయిన్. యూత్ ఆల్‌టైమ్ క్రష్. ఈపాటికే మీరు అతనెవరో అర్థమైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడు అయిన ఫహద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. అయినా కూడా […]
`జైలర్` రిలీజ్ సందర్భంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రజనీనా మజాకా!!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు గత కొంత కాలం నుంచి సరైన హిట్ పడలేదు. అయినాకూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి తాజాగా ఓ ఉదాహరణ తెరపైకి వచ్చింది. మరో రెండు రోజుల్లో రజనీకాంత్ `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, సునీల్ తదితరులు కీలక పాత్రలను […]
రామ్ చరణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టమంటూ సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ ఉపాసన వివాహమైన 11 ఏళ్ల తర్వాత క్లింకార కి జన్మనివ్వడం జరిగింది. ఉపాసన అపోలో హాస్పిటల్ కుటుంబం నుంచి వచ్చి ఉండడంతో పాప విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఉపాసన గర్భవతిగా ఉన్న భార్యకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోదని తన భర్త ప్రేమ కూడా కావాల్సి ఉంటుందని ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో రామ్ చరణ్ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. […]
కమల్ హాసన్ తో ప్రేమ.. బ్రేకప్ .. జీవితమంతా కష్టాలు, కన్నీళ్లు ఎదుర్కొన్న హీరోయిన్..!!
ప్రముఖ సీనియర్ నటి శ్రీవిద్య గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. 1953 జూలై 24న జన్మించిన ఈమె 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మెప్పించింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాత మనవడు సినిమా ద్వారా అరంగేట్రం చేసి తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషలతో సహా 500 కు పైగా సినిమాలలో నటించి అత్యధిక పారితోషకం […]
కీరవాణి కొడుకు పై నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
మెగా హీరో నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో నెలరోజుల క్రితం విడాకుల ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిహారిక మాత్రం తన స్నేహితులతో కలిసి పలు రకాల వెకేషన్ కి వెళ్లడం పార్టీలు వంటివి చేసుకోవడంతో తెగ ఎంజాయ్ చేస్తోంది. నిహారికకు ఎలాంటి విషయాన్నైనా సరే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో తరచూ […]
హీరో ఆబ్బాస్ నటుడు విశాల్ కి మధ్య విభేదాలు రావడానికి కారణం అదేనా..?
టాలివుడ్ ప్రేక్షకులకు అలనాటి హీరో అబ్బాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ప్రేమదేశం అనే సినిమా ద్వారా మొదటిసారి హీరోగా పరిచయమైన అబ్బాస్ తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కలదు. ముఖ్యంగా తన హెయిర్ స్టైల్ తో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. మరి చిత్రాలలో కూడా పలు పాత్రలలో నటించి మెప్పించిన అబ్బాస్ కొద్ది కాలానికి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా ఒకవైపు అవకాశాలు తగ్గడంతో పాటు […]