సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో తమన్నా హీరోయిన్గా , రమ్యకృష్ణ సునీల్ తదితరుల సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పాటలు ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేసాయి.. ముఖ్యంగా తమన్నా గ్లామర్ ఈ సినిమాకి కాస్త ప్లస్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఈ సినిమా టాక్ ఎలా […]
Tag: telugu movies
తల్లిదండ్రులు కాబోతున్న మంచు మనోజ్-భూమా మౌనిక..?
టాలీవుడ్ లో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి-3 న భూమా మౌనికను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోని భూమా మౌనిక గర్భవతి అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గతంలో భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఒక అబ్బాయి అయితే జన్మించారు. అయితే మనోజ్ను వివాహం చేసుకున్నాక మనోజ్ వద్దని అబ్బాయి కూడా పెరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనికతో మరొక బిడ్డను […]
ఇదిరా అభిమానం అంటే.. మహేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు!
నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మహేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్పలేదు. ఏకంగా ఆయన పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్పటికీ మర్చిపోని […]
సమంతతో క్లోజ్ గా విజయ్.. రష్మిక పరిస్థితి ఏంటి..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కానీ హీరో కానీ కలిసి ఉంటే అసలు ఓర్చుకోలేరు. వారి మీద ఏదో ఒక నింద వేసి వారిని సోషల్ మీడియాలో వారి గురించి రచ్చ రచ్చ చేసేస్తారు. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత మీద కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఖుషి సినిమాలో నటించారు.ఆ షూటింగ్ టైంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గురించి పెట్టిన పోస్ట్ కూడా మరింత అనుమానాలను కలిగిస్తోంది. అంటూ […]
బికినీ అందాలతో రెచ్చిపోయిన కల్కి మూవీ బ్యూటీ..!!
టాలీవుడ్ లోకి మొదట 2015లో లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దిశా పటాని. తెలుగులో మొదటి సినిమాతో గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఆ వెంటనే ధోని చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అటువైపుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ టైగర్స్ శ్రాఫ్ తో కలిసి నటించిన సినిమాలు బాగానే సక్సెస్ అయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్గా […]
`భోళా శంకర్` ప్రీ రిలీజ్ బిజినెస్.. వీరయ్య కంటా తక్కువే.. ఇంతకీ మెగాస్టార్ టార్గెట్ ఎంత?
మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో `భాళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రను పోషించింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీమేక్ మూవీ అయినా కూడా టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో […]
ఆ హీరోయిన్ కు భయపడే నమ్రత మహేష్‌ను అంత హడావుడిగా పెళ్లి చేసుకుందా?
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్, నమ్రత పెళ్లి ఒక సెన్సేషన్. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో […]
మహేష్ బాబు ఆస్తులు ఆదాయం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ వారసత్వాన్ని పుచ్చుకొని మరి సూపర్ స్టార్ గా రాణిస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా పేరుపొందిన మహేష్ బాబు స్టార్ ఇమేజెస్ సంపాదించుకున్నారు.ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మహేష్ బాబు లగ్జరీ లైఫ్ బ్రాండ్ వాల్యూ భారీ సినిమాలతో తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మహేష్ బాబు హీరోగా తన కెరీర్ ను […]
సునీల్ కమెడియన్‌గా, హీరోగా, విలన్ గానే కాదు దర్శకుడిగా కూడా ఓ సినిమా చేశాడు.. తెలుసా?
సునీల్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. భీమవరంలో పుట్టి పెరిగిన సునీల్.. నటనపై ఉన్న మక్కువతో డిగ్రీ పూర్తైన వెంటనే ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. చివరకు కమెడియన్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. ఆ తర్వాత […]