టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన చిత్రం `ఖుషి`. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
Tag: telugu movies
పాపం.. చేతి నిండా సినిమాలున్నా కాజల్ కు సుఖం లేదట.. ఎందుకంటే?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి పీటలెక్కింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. గత ఏడాది ఈ బ్యూటీ పండంటి మగబిడ్డ జన్మించగా.. కొడుకు పుట్టిన కొద్ది నెలలకే కాజల్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రెగ్నెన్సీ వల్ల పెరిగిన బరువును తగ్గించుకుని మునుపటిలా అందంగా, ఫిట్ గా మారింది. సెకండ్ […]
బికినీలో జలకాలాడుతున్న అమలాపాల్.. ఫొటోస్ వైరల్..!!
హీరోయిన్ అమలాపాల్ తన కెరియర్లో జయప్రజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ దక్కించుకుంటూ ఉంటుంది. కెరియర్ ప్రారంభంలో అమలాపాల్ కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూనే ఉంది. మొదట తెలుగులో బెజవాడ నాయక్ ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ మలయాళం, తమిళ భాషలలో కూడా ఎక్కువ చిత్రాలలో నటించింది. ముఖ్యంగా ఆమె చిత్రంలో నగ్నంగా నటించి మరొకసారి వార్తలలో నిలిచింది అమలాపాల్. 2014లో అమలాపాల్ […]
నయనతార తో ప్రేమాయణం పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన షారుక్ ఖాన్..!!
నిత్యం పలు సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇటీవలే అభిమానుల కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే త్వరలోనే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ అట్లి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇందులో […]
ఎట్టకేలకు హీరోయిన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన విశాల్..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే తెలుగువారు అయినప్పటికీ కూడా తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విశాల్ మార్కెట్ పరంగా కూడా తెలుగులో బాగానే ఉంది. అయితే విశాల్ పెళ్లి పైన ఎప్పుడు పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే […]
వైవా హర్ష తో.. చిరంజీవికి ఉన్న బంధం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ లో కమెడియన్ హర్ష పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వైవా హర్ష అనే పేరు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ లో కూడా బాగా ఫేమస్ అయిన హర్ష తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. మరి వైవా హర్ష ,చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయం నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది.. […]
భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్ మేనియా చూపించారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. తాజాగా భోళా శంకర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక నిన్నటి రోజు అర్ధ రాత్రి నుంచి ప్రీమియర్ షోలు వేయడం జరిగింది.ఓవర్సీస్ నుంచి కూడా టాక్ రావడం జరిగింది. ప్రస్తుతం ట్విట్టర్లో భోళా శంకర్ సినిమా గురించి పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి […]
అదే జరిగుంటే విజయవాడ హైవేపై ఇడ్లీ కొట్టు పెట్టేవాడ్ని.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో విజయ్, సమంత జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్వకుడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే నిన్న హైదరాబాద్ లో జరిగిన ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ.. విజయవాడ […]
ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవరో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!
పైన ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? అతనో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆ హీరో నైజాం. ఇక సదరు హీరోకు మొహమాటం బాగా ఎక్కువ. ఈపాటికే అతనెవరో గెస్ చేసి ఉంటారు.. రెబల్ స్టార్ ప్రభాస్ చిన్ననాటి ఫోటో అది. చిన్నతనం నుంచి నటనపై […]