ప్రస్తుతం థియేటర్స్ లో జైలర్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తూ.. ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న రజనీ.. ఈ మూవీతో అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి […]
Tag: telugu movies
లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కు వెళ్లనంటున్న జోష్ రవి.. అదే కారణమా..?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించాడు జోష్ రవి.. ఈయన సినిమాలలోనే కాకుండా జబర్దస్త్ లో కూడా యాక్టింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాడు జోష్ రవి.. ఇటీవలే దయా అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు జోష్ రవి. జోష్ రవి […]
రజనీకాంత్ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ హీరోయిన్..!!
కోలీవుడ్ ,టాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధనుష్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టాక కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితాన్ని నాశనం చేసి తన భర్త నుంచి విడిపోవడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా […]
కాజల్ కొడుక్కి కోపం వచ్చిందిరోయ్.. సీరియస్ లుక్ లో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లాడింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించగా.. అతనికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం చేశారు. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ఫిట్ గా మారి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు జోడీగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ […]
`ఖుషి` మూవీకి విజయ్-సమంత రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.. గట్టిగానే లాగేశారు!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు అందించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఓవైపు మేకర్స్ […]
విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ అన్ని కోట్లా.. రౌడీ బాయ్ మామూలోడు కాదురోయ్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డమ్ అంత సులభంగా ఏమీ రాలేదు. అర్జున్ రెడ్డికి ముందు ఇండస్ట్రీలో విజయ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. 2011లో నువ్విలా సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగా ఆఫర్లు అందుకునేందుకు ఎంతో శ్రమించాడు. ఫైనల్ గా ఒక్క సినిమా ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా […]
నేను వర్జిన్ కాదు ..నటి షకీలా షాకింగ్ కామెంట్స్..!!
ఒకప్పుడు బోల్డ్ అడల్ట్ చిత్రాలలో నటించి ఈ చిత్రాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి షకీలా.. ఈమె తన సినిమాలతో యూత్లో ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. పలు సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న షకీలా పలు రకాల సపోర్టింగ్ రూల్స్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో షకీలా వివాదాస్పదమైన ప్రకటనలతో తెగ వైరల్ గా మారుతోంది.. ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం […]
డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. కొన్న ఈ కారు ఎన్ని కొట్లో తెలుసా..?
డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కమలహాసన్ తో విక్రమ్ సినిమాని తెరకెక్కించి కమలహాసన్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా పేర్కొన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లలో స్టార్ హీరోలు సైతం ఎక్కువగా ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయాలని ఆత్రుత పడుతున్నారు.. లోకేష్ కనకరాజు కెరియర్లో గ్యాంగ్ స్టార్, ఖైదీ, మాస్టర్, […]
పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్..శ్రీ రెడ్డి ఉరుకుంటుందా..?
దగ్గుపాటి ఫ్యామిలీ ఇంట తాజాగా పెళ్లి సందడి మోగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండవ కుమారుడు అభిరామ్ కు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో శ్రీ రెడ్డి అతని పేరును ఎంతలా చెడగొట్టిందో కూడా తెలిసిందే.. ఈ ఇన్సిడెంట్ అభిరామ్ కెరియర్ కి చాలా దెబ్బతీసేలా చేసింది. ఇవేమీ జరగకుండా ఉంటే అభిరామ్ తెలుగు తెరకు […]