మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి ప‌ల్ల‌విని భ‌లే వాడుకుంటున్నారుగా!

సాయి ప‌ల్ల‌వి.. మంచి న‌టినే కాదు అద్భుత‌మైన డ్యాన్స‌ర్ కూడా. ఆమె కాలు క‌దిపిందంటే ఫిదా కాని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. అందుకే సాయి ప‌ల్ల‌వి న‌టించే ప్ర‌తి సినిమాలోనూ.. ఆమెకో స్పెష‌ల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `ల‌వ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి ప‌ల్ల‌వి చేసిన `సారంగద‌రియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెల‌కొల్పిందో, చైతు ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌టానికి ఎంత ప్ల‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు […]

`అఖండ`పై కొన‌సాగుతున్న‌ సస్పెన్స్.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మే నెల‌లోనే విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు విడుద‌ల వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మూవీ […]

హాట్ డోస్ పెంచేసిన `అర్జున్ రెడ్డి` భామ‌..వామ్మో.. మ‌రీ ఈ రేంజ్‌లోనా?

షాలిని పాండే.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. అర్జున్ రెడ్డి స్థాయిలో హిట్‌ను అందుకోలేక‌పోయింది. అదే స‌మ‌యంలో షాలినికి అవ‌కాశాలు సైతం అంతంత మాత్రంగా […]

ప్ర‌భాస్‌కి సిగ్గుండ‌దు..ఆ స‌మ‌యంలో చెల‌రేగిపోతాడంటున్న కృతి సనన్..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ భామ కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతుంది. అయితే ప్ర‌భాస్‌తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి స‌న‌న్‌.. మొద‌టి నుంచీ ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ వ‌స్తోంది. ఒకానొక స‌మ‌యంలో కృతి ..ప్ర‌భాస్‌ను ఏకంగా పెళ్లి చేసుకుంటూ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్‌ను ఫుల్ స్ట‌డీ చేసిన కృతి […]

`రాజా విక్రమార్క` విడుద‌ల‌కు డేట్ లాక్‌..అదిరిన న్యూ పోస్ట‌ర్‌!

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ తాజా చిత్రం `రాజా విక్ర‌మార్క‌`. శ్రీ సరిపల్లి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రామారెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో తన్యా రామచంద్రన్ హీరోయిన్‌గా న‌టించ‌గా..తనికెళ్ల భరణి కీలకపాత్రలో క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజ‌ర్‌, థీమ్‌ సాంగ్ ఇలా అన్నీ ఆక‌ట్టుకోగా.. సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. […]

`రాధే శ్యామ్` టీజ‌ర్‌పై బిగ్ అప్డేట్‌..ఫుల్ ఖుషీలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్‌`. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణంరాజు ఓ కీలకపాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. రాధే శ్యామ్‌పై మేక‌ర్స్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చి ప్ర‌భాస్‌ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశారు. అస‌లు విష‌యం […]

ఆరోగ్యం కోసం స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తా..వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు బాగా అల‌వాటు. ఒక‌వేళ కంటెంట్ ఏమీ లేక‌పోయినా.. తానే ఏదో ఒక‌టి సృష్టించి చిత్ర విచిత్ర‌మైన ట్వీట్లు చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మను `మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండ‌టానికి ర‌హ‌స్యం ఏంటీ` అంటూ ప్ర‌శ్నించారు. […]

క్లీవేజ్ షోతో సెగ‌లు పుట్టిస్తున్న నిధి అగ‌ర్వాల్‌..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ‌.. పూజా జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. ఆ స్థాయిలో హిట్టైతే అందుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న `హరిహర వీరమల్లు` చిత్రంలో న‌టిస్తోంది. క్రిష్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రం షూటింగ్ ద‌శ‌లో […]

కారులో అలా చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ర‌వితేజ‌-త్రిష‌..!?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, త్రిష‌.. వీరిద్ద‌రి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వీరిద్ద‌రూ జంట‌గా న‌టించి `కృష్ణ‌` చిత్రం 2008లో విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత జంట‌గా మ‌రే సినిమా చేయ‌క‌పోయినా.. ర‌వితేజ‌, త్రిష‌లు మాత్రం ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో వారిద్ద‌రిపై ఎన్నో ర‌కాల రూమ‌ర్లు పుట్టుకొచ్చాయి. ర‌వితేజ‌, త్రిష‌లు రిలేష‌న్‌లో ఉన్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇక అందుకు త‌గ్గ‌ట్టుగానే వారిద్ద‌రూ కూడా త‌ర‌చూ […]